Chiranjeevi: దేవుడా.. చిరు దంపతుల విమాన ప్రయాణం ఖర్చు అన్ని లక్షలా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఆరు పదుల వయస్సులో కూడా చిరంజీవి ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకోవడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి కెరీర్ బెస్ట్ హిట్ దక్కింది. చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వయస్సు పెరుగుతున్నా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భార్యతో కలిసి చిరంజీవి విదేశాలకు వెళ్లడం గమనార్హం.

ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణానికి చిరు దంపతులు ఏకంగా 8 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. భార్యతో కలిసి చిరంజీవి అమెరికాకు వెళ్లడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి షూటింగ్ లతో మళ్లీ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో చిరు తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి.

వచ్చే నెల 11వ తేదీన చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిరు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయని సమాచారం అందుతోంది. భోళా శంకర్ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చిరంజీవి పూర్తి చేశారు. చిరంజీవికి జోడీగా తమన్నా ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. కీర్తి సురేష్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. భోళా శంకర్ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కింది. చిరంజీవి రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus