Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Maruthi: మెగాస్టార్ మారుతి కాంబోలో మూవీ.. కానీ?

Chiranjeevi, Maruthi: మెగాస్టార్ మారుతి కాంబోలో మూవీ.. కానీ?

  • August 4, 2021 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Maruthi: మెగాస్టార్ మారుతి కాంబోలో మూవీ.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఒకవైపు స్టార్ డైరెక్టర్లకు తన సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తూనే మరోవైపు టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్లను సైతం ప్రోత్సహిస్తున్నారు. వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ ఆ సినిమాలు హిట్ అయ్యే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచార్య సినిమా దాదాపుగా పూర్తి కాగా లూసిఫర్ రీమేక్, చిరు బాబీ కాంబో మూవీ నెల రోజుల గ్యాప్ తో మొదలవుతాయని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

తాజాగా చిరంజీవి మారుతి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో ఒకరైన మారుతికి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. చిరంజీవితో సినిమాను తెరకెక్కించి హిట్ సాధిస్తే మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశాలు అయితే ఉంటాయి. మారుతి చెప్పిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కథలను ఎక్కువగా తెరకెక్కిస్తున్న మారుతి చిరంజీవి కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో తెలియాల్సి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో గీతా ఆర్ట్స్ లో నటించని చిరంజీవి త్వరలో ఆ బ్యానర్ లో నటిస్తారేమో చూడాల్సి ఉంది. అయితే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మెగాస్టార్ మారుతి కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Maruthi
  • #Maruthi
  • #Megastar Chiranjeevi

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

8 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

17 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

8 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

9 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

13 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version