Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Divi: ‘భోళా శంకర్’ లో ‘బిగ్ బాస్’ దివి లేనట్టేనా..!

Chiranjeevi, Divi: ‘భోళా శంకర్’ లో ‘బిగ్ బాస్’ దివి లేనట్టేనా..!

  • November 11, 2021 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Divi: ‘భోళా శంకర్’ లో ‘బిగ్ బాస్’ దివి లేనట్టేనా..!

మెగాస్టార్ చిరంజీవి మాటిస్తే తప్పే వ్యక్తి కాదు. అందుకే అతని పై ఇండస్ట్రీ జనాలకు గానీ ప్రేక్షకులకు గాని అంత నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. స్టేజి పై మాటిస్తే చిరు అస్సలు తప్పరు.మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘క్రియేటివ్ కమర్షియల్స్’ అధినేత కె.యస్.రామారావు గారితో ఉన్న సాన్నిత్యం గురించి చాలా గొప్పగా చెప్పారు. అదే సమయంలో తన కొడుకు చరణ్ తో ఆ బ్యానర్లో ఓ సినిమా చేసేలా చూస్తాను అని మాట కూడా ఇచ్చారు.

అయితే చరణ్ బిజీగా ఉండడం వలన ఆయన చేస్తున్న ‘భోళా శంకర్’ మూవీకి నిర్మాణ భాగస్వామిని చేసి ఆ మాట నిలబెట్టుకున్నారు. అయితే ‘బిగ్ బాస్4’ ఫినాలే కి గెస్ట్ గా వెళ్ళిన చిరు.. ఇదే సినిమాలో దివికి ఓ ముఖ్య పాత్ర చేసే అవకాశాన్ని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. పోలీస్ పాత్రలో ఆమె కనిపించబోతుందని ముందే వెల్లడించారు. కానీ తాజా అనౌన్స్ చేసిన ‘భోళా శంకర్’ కాస్టింగ్ లో దివి పేరు లేకపోవడంతో.. ‘చిరు మాట తప్పారా’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘భోళా శంకర్’ లో.. రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను వంటి వారు నటించబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.ఈ లిస్ట్ లో దివి పేరు లేకపోగా.. రష్మీ పేరు ఉండడంతో, ఆమె ప్లేస్ లో ఈమెను రీప్లేస్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఇంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkar
  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #Divi Vadthya
  • #keerthy suresh

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

50 mins ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

7 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

23 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

28 mins ago
Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

1 hour ago
Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

1 day ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version