Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: కొత్త లుక్ లో మెగాస్టార్ భలే ఉన్నారుగా?

Chiranjeevi: కొత్త లుక్ లో మెగాస్టార్ భలే ఉన్నారుగా?

  • August 17, 2022 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కొత్త లుక్ లో మెగాస్టార్ భలే ఉన్నారుగా?

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా వరుసగా సినిమాలు చేయడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు. చిరంజీవి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఆ ప్రభావం చిరంజీవి తర్వాత సినిమాలపై పడలేదు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో చిరంజీవి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన చిరంజీవి కొత్త లుక్ లో అదుర్స్ అనిపించారు.

ఫిట్ గా కొత్త లుక్ లో చిరంజీవి బాగున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫేస్ లో గ్లో కొంచెం తగ్గిందని పుట్టినరోజు నాటికి చిరంజీవి పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. చిరంజీవి కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరు పదుల వయస్సులో కూడా ఊహించని స్థాయిలో ఎనర్జీతో కనిపించడం చిరంజీవికి మాత్రమే సాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ కు చిరంజీవి పారితోషికం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవితో పని చేయాలని కోరుకోని డైరెక్టర్ ఉండరనే సంగతి తెలిసిందే. కథల విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ మెజారిటీ సందర్భాల్లో నిజమవుతుంది. రామ్ చరణ్ స్టార్ హీరో కావడం వెనుక చిరంజీవి కృషి ఎంతో ఉంది. చిరంజీవి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.

చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. మరో నాలుగేళ్ల పాటు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నారని తెలుస్తోంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Walter Veeraiha

Also Read

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

1 hour ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

2 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

14 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version