Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Chiranjeevi: మెగాస్టార్ నెక్స్ట్ 3 సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్..!

Chiranjeevi: మెగాస్టార్ నెక్స్ట్ 3 సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్..!

  • August 20, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ నెక్స్ట్ 3 సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్..!

మెగాస్టార్ చిరంజీవి ఏ స్టార్ హీరోకి సాధ్యంకాని విధంగా ఏకంగా 3 సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. ఈ ఆగష్ట్ 22న ఆయన 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ తో పాటు మరో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వబోతున్నారు. ‘ఆచార్య’ నుండీ విడుదల తేదీతో కూడిన ఒక కొత్త పోస్టర్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారు. ఆ మూవీకి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ మధ్యనే యుక్రేన్ నుండీ చరణ్ వచ్చాడు కాబట్టి.. అతని పై ఓ పాటని చిత్రీకరిస్తారు. పూజా హెగ్డే కూడా ఈ పాట చిత్రీకరణలో భాగం కానుంది. ఇది పక్కన పెడితే.. మిగిలిన మూడు సినిమాలకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్స్ ను రివీల్ చేసే అవకాశం ఉందట. అయితే ఆ మూడు సినిమాల టైటిల్స్ ఇవేనంటూ.. ప్రస్తుతం నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. ‘లూసిఫర్’ రీమేక్ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

మెహర్ రమేష్ డైరెక్షన్లో చేయబోతున్న ‘వేదాళం’ రీమేక్ కు ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ టైటిల్స్ అన్నీ చాలా పవర్ ఫుల్ గానే ఉన్నాయి. ఇది నిజమో కాదో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Lucifer

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

1 hour ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 hour ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

1 hour ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

1 hour ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

2 hours ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

4 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

5 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version