టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ మొలుపెట్టడంలో భాగంగానే 150వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే…అయితే తొలుత ఈ సినిమా విషయంలో అభిమానులు మినహా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్న ధాకలాలు లేవు…అయితే మెగాస్టార్ ఫర్స్ట్ లుక్, సినిమాపై మంచి హైప్ ను పెంచడమే కాకుండా…ఈ సినిమా బిజినెస్ విషయంలోనూ ఆ లుక్ చాలా కీలకంగా మారింది…అయితే అదే క్రమంలో ఈ సినిమా చిరు 150వ సినిమా కావడం…చాలా ఏళ్ల తరువాత మెగాస్టార్ మళ్లీ యాక్ట్ చెయ్యడం ఇవన్నీ వెరసి….ఈ మూవీని నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడటంలేదు. అలాగే ప్రొడక్షన్ పరంగానూ నిర్మాతలు చాలా రిచ్ గానే ఖర్చు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే చిరు యుక్త వయసులో ఉండగా డ్యాన్స్‌లు బాగా చేసేవాడు…అయితే ఎంతటి మెగాస్టార్ అయినా వయసురిత్యా కాస్త జాగ్రతలు తీసుకునే మంచిది అని అనుకున్న వినాయక్…యురప్ దేశంలోని పలు అద్భుతమైన లొకేషన్స్ లో పాటలను చిత్రీకరించడమే కాకుండా….చిరంజీవికి లైట్ స్టెప్స్ కంపోజ్ చేయాలని కొరియోగ్రాఫర్ కి చెప్పారంట. అంతేకాకుండా చిరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూడాలని సైతం వినాయక్ చెప్పినట్లు సమాచారం….ఇక ఆ క్రమంలో కొరియోగ్రాఫర్ సింపల్ స్టెప్స్ కంపోస్ చెయ్యమని వినాయక్ చెప్పినట్లు చిరు వద్ద చెప్పగా… వినాయక్ ఇచ్చిన కమాండ్ తనకి వర్తించవు అంటూ కొరియోగ్రాఫర్ కి చెప్పడంటా చిరు…ఇక ఈ విషయం తెలుసుకున్న వినాయక్ షాక్ తిన్నాడని సమాచారం…ఇక మరో పక్క ఇప్పటికే ‘ఖైదీ నెం.150’ చిత్రం కి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రమంలో 60 సంవత్సరాల వయస్సులోనూ చిరంజీవి చేసే డ్యాన్స్ స్టెప్స్ ని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.