Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: సీనియర్ కమెడియన్ సుధాకర్ కొడుకు సినీరంగ ప్రవేశానికి చిరు సలహాలు..!

Chiranjeevi: సీనియర్ కమెడియన్ సుధాకర్ కొడుకు సినీరంగ ప్రవేశానికి చిరు సలహాలు..!

  • June 20, 2023 / 02:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: సీనియర్ కమెడియన్ సుధాకర్ కొడుకు సినీరంగ ప్రవేశానికి చిరు సలహాలు..!

సీనియర్ స్టార్ కమెడియన్ సుధాకర్ ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలిసుండకపోవచ్చు, కానీ 90 ల బ్యాచ్ ఇతన్ని అంత ఈజీగా మర్చిపోలేరు అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో ఈయన అనేక తమిళ సినిమాల్లో హీరోగా నటించారు.అందులో కొన్ని హిట్ అయినా ఈయన హీరోగా నిలబడలేకపోయారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇతని బెస్ట్ ఫ్రెండ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చేసిన కమెడియన్ రోల్స్ ఇతనికి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టాయి.

అప్పట్లో బ్రహ్మానందం కూడా ఈయన తర్వాతే అన్నట్టు చూసేవారు ప్రేక్షకులు. తర్వాత ఈయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఎక్కువకాలం హాస్పిటల్ కి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే సుధాకర్ కి తన కొడుకుని సినిమాల్లోకి పరిచయం చేయాలనే ఆశ ఉందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చారు. “ప్రస్తుతం నేను ఇంటిపట్టునే టీవీ చూస్తూ కాలం గడుపుతున్నాను.

నా పాత సినిమాలు చూస్తున్నప్పుడు ‘బాగానే చేశానే’ అనుకుని సంతోషపడుతూ ఉంటాను.చాలామంది స్టార్ డైరెక్టర్స్ నా కోసం తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేసేవారు. అవి నేను స్టార్ గా ఎదగడానికి సహాయపడ్డాయి.అలాగే మా అబ్బాయిని కూడా సినిమాల్లోకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. హీరోగా అయితే కష్టం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయితే అతను ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే అతన్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకెళ్లి ఈ విషయం గురించి చెప్పాను.

‘నేను తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను’ అని నాతో చెప్పారు. అలాగే .. ‘మేమంతా కష్టపడి పైకి వచ్చాము .. క్రమశిక్షణతో నడచుకుంటూ ఎదిగాము. నువ్వు కూడా అలాగే కష్టపడాలి. పాత సినిమాలు ఎక్కువ చూడు’ అంటూ మా అబ్బాయికి ఆయన సూచనలు ఇచ్చారు” అంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చిరంజీవి – సుధాకర్ ఇంత మంచి స్నేహితుల అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudhakar
  • #Comedian Sudhakar
  • #Sudhakar

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

50 mins ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

8 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

9 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

4 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

6 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

10 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version