Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘ఆచార్య’ తో పోటీకి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్లు నయన్, సమంత..!

‘ఆచార్య’ తో పోటీకి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్లు నయన్, సమంత..!

  • April 19, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆచార్య’ తో పోటీకి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్లు నయన్, సమంత..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆచార్య’ టీజర్, ‘సిద్ధ’ టీజర్ .. తాజాగా విడుదలైన ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. పాటలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ ఉండడం.. మరో అదనపు ఆకర్షణ. అతనికి జోడీగా పూజా హెగ్డే నటించడం..

Click Here To Watch NOW

మరింత ప్లస్ పాయింట్. ఇలాంటి పెద్ద సినిమా వస్తుంది అంటే మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా భయపడి సైడ్ ఇచ్చేస్తాయి. అయితే ఓ డబ్బింగ్ సినిమా మాత్రం తగ్గేదే లె అంటూ దూసుకొస్తోంది. ఆ సినిమా మరేదో కాదు కే. ఆర్. కే అంటే కన్మణి. రాంబో. ఖటీజా. కనీసం పలకడానికి పేరు కూడా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమాని జనాలు పట్టించుకుంటరా? అనేది ఒక డౌట్ అయితే చిరు సినిమా పక్కన వస్తే కనీసం ఓపెనింగ్స్ వస్తాయా అనేది మరో డౌట్.

అయితే ఈ సినిమాకి స్టార్ బలం చాలానే ఉంది. అలా అని హీరో విజయ్ సేతుపతి గురించి చెప్పడం లేదు. అతన్ని తెలుగు జనాలు ఇంకా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు. విలన్ గా, సహాయ నటుడిగా మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అతని గురించి కాదు చెప్పేది. ఈ మూవీలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్ళకి తెలుగులో క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా సమంత సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది.

ఇప్పుడు ఆమె ఫుల్ స్వింగ్ లో ఉంది. అలాగే ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ అందిచాడు. ఇన్ని హైలెట్స్ ఉన్న ఈ మూవీ ‘ఆచార్య’ ముందు నిలబడుతుందా? లేక పోటీ ఇస్తుందా అనేది చూడాలి..! పోటీ ఇచ్చే అవకాశాలు అయితే లేవు.. నిలబడితే గెలిచినట్టే..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kaathu Vaakula Rendu Kadhal
  • #Nayanthara
  • #Ram Charan

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

13 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

6 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

7 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

8 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

9 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version