Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: అంజ‌న‌మ్మ‌తో మెగా బ్ర‌ద‌ర్స్‌ వీడియో వైరల్!

Chiranjeevi: అంజ‌న‌మ్మ‌తో మెగా బ్ర‌ద‌ర్స్‌ వీడియో వైరల్!

  • May 9, 2022 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అంజ‌న‌మ్మ‌తో మెగా బ్ర‌ద‌ర్స్‌ వీడియో వైరల్!

ఆదివారం నాడు మాతృ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలంతా తమ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అమ్మలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ తల్లి అంజనమ్మతో గడిపిన మధుర క్షణాలున్నాయి. ఎక్కడో లొకేషన్ లో మెగాబ్రదర్స్ ఉన్నారు. అక్కడికే అంజనమ్మ కారులో రాగా.. వారు రిసీవ్ చేసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆ తరువాత కాసేపు ముచ్చటించారు.

తరువాత ఆమెని కారులో సాగనంపారు. వర్షం పడుతుంటే అంజనమ్మకు చిరంజీవి గొడుగు పట్టగా.. పవన్ కళ్యాణ్ ఆమెని జాగ్రత్తగా నడిపించుకుంటూ కారు ఎక్కించారు. ఈ వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ‘మగువ మగువ’ పాటను యాడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చిరంజీవిపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇంట్లో పెద్ద కొడుకు అంటే మీలా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #Chiranjeevi
  • #Naga Babu
  • #pawan kalyan

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

7 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

7 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

8 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

9 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

10 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

5 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version