అక్టోబర్ లో మెగాస్టార్ చిరంజీవి టీజర్ సందడి!
- September 22, 2016 / 02:12 PM ISTByFilmy Focus
ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్ పైనున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలో బుల్లితెరపై కూడా సందడి చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నుండి బుల్లితెరపై ప్రదర్శితం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు సంబంధించిన ప్రోమో టీజర్ ను దసరా సందర్భంగా అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు.

















