పాస్ ‘మార్క్’తో తో గట్టెక్కేస్తా – చిరు!!!

టాలీవుడ్ ఎంపరర్ అంటూ…టాలీవుడ్ బాస్ అంటూ మెగాస్టార్ ను అభిమానులు అందలం ఎక్కిస్తారు…అయితే అదే క్రమంలో చిరు స్టామినా సైతం ఆ రేంజ్ లో ఉంటుంది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు…ఇదిలా ఉంటే మెగాస్టార్ 9ఏళ్ల సుధీర్గ రాజకీయ అనుభవం తరువాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు…’ఖైదీ నెమ్150తో’…ఇక ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అదే క్రమంలో ఈ సినిమా ఏమాత్రం తేడా వచ్చినా అది చిరు కరియర్ పై చాలా ప్రభావం చూపిస్తుంది…ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ సినిమా బిజినెస్ విషయంలో బయ్యర్స్ పెద్దగా ఆసక్తి చూపించక పోవడంతో ఈ సినిమా విషయంలో చిరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇదిలా ఉంటే…మరో పక్క దాదాపు 9 ఏళ్ల తరువాత వెండితెర మీదికి చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తుండటంతో…కచ్ఛితంగా ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవటం ఖాయం అని అభిమానులు చాలా ఆశగా ఉన్నారు.

అదే క్రమంలో ‘ఖైధీ నెం 150’ మూవీ థియోటర్స్ ని హిట్ చేసిన తరువాత ఎటువంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది అనే దానిపై ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ సైతం సాగుతుంది…బాహుబలి రికార్డ్స్ ని మినహాయించి ఇతర రికార్డ్స్ ని ‘ఖైధీ నెం 150’ చిత్రం తిరగ రాస్తుంది అని సైతం కొందరి వాదన. ఇక మరో పక్క చిరు- వినాయక్ మధ్య జరిగిన ఒక ఫన్నీ సంఘటన ఈ సినిమా విషయంలో అభిమానుల్ని మరింత కలచి వేస్తుంది…అదేమిటంటే…ఈ మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధిస్తే..అన్ని రికార్డ్స్ తుడిచి పెట్టుకుపోవటం ఖాయం అని చిరు అంటూనే. ఒకవేళ సీన్ రివర్స్ అయితే కనీసం పాస్ మార్క్ లతో అయిన బయటపడతా? అంటూ వినాయక్ తో చిరు కామెంట్ చేసినట్టుగా ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి చిరునే అలా అనుమానపడితే….బయ్యర్స్ పరిస్థితి ఏమయిపోవాలో…చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus