Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiyaan Vikram: ఆ సినిమా తర్వాత నా కంటి చూపు పోయింది: విక్రమ్‌ షాకింగ్‌ రివీల్‌

Chiyaan Vikram: ఆ సినిమా తర్వాత నా కంటి చూపు పోయింది: విక్రమ్‌ షాకింగ్‌ రివీల్‌

  • September 5, 2024 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiyaan Vikram: ఆ సినిమా తర్వాత నా కంటి చూపు పోయింది: విక్రమ్‌ షాకింగ్‌ రివీల్‌

సినిమా కోసం కష్టపడటంలో.. ఈ క్రమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడంలో టాప్‌లో ఉండే హీరోల లిస్ట్‌ అంటూ ఒకటి రాస్తే.. దేశంలో టాప్‌ ప్లేస్‌లో ఉండే హీరో విక్రమ్‌ (Vikram)  అని చెప్పాలి. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు, దానికి పడ్డ కష్టం చూస్తే మీరే చెప్పేస్తారు ఆ మాట. రీసెంట్‌ విక్రమ్‌ మీడియాతో మాట్లాడుతూ సినిమాల విషయంలో అతను చేసిన శ్రమ.. దాంతో వచ్చిన ఇబ్బందుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.

Chiyaan Vikram

కమర్షియల్‌ కథల కన్నా ప్రయోగాత్మక చిత్రాలకే విక్రమ్‌ పెద్ద పీట వేస్తాడు. అలా ‘పితామగన్‌’, ‘కాశీ’, ‘అపరిచితుడు’ ‘ఐ’ లాంటి వైవిధ్య సినిమాలు చేశాడు. ఇటీవల ‘తంగలాన్‌’తో (Thangalaan) మరోసారి ప్రయోగం చేసి చూపించాడు. మీ ప్రయోగాల ముచ్చటేంటి అని అడిగితే.. 2001లో వచ్చిన ‘కాశీ’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో విక్రమ్‌ (Chiyaan Vikram) అంధుడిగా నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

‘కాశీ’ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ తదితర అవార్డులు అందుకున్నాడు విక్రమ్‌. ఈ సినిమాలో పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. పాత్రకు తగ్గట్టు మారడం, నటించడమంటే ఇష్టం. ‘కాశీ’ సినిమా కోసమూ అదే పని చేశా. ఆ సినిమాలో నటించిన తర్వాత రెండు, మూడు నెలల పాటు నా కంటి చూపు మందగించింది అని చెప్పాడు విక్రమ్‌ (Chiyaan Vikram).

ఆ రోజుల్లో సరిగా చూడలేకపోయేవాడిని కూడా. ఆ సినిమాలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూసేవాడిని. ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు అని విక్రమ్‌ ‘కాశీ’ సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ‘ఐ’ సినిమా సమయంలోనూ ఇలానే ఆరోగ్యపరంగా ఇబ్బందిపడ్డాను అని విక్రమ్‌ అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మాటలు విన్నప్పుడు విక్రమ్‌లా ఉండటం కష్టమే అనిపిస్తుంది కదా.

 ‘గోట్‌’లో ఏఐ సాంగ్‌.. ఎందుకు పెట్టారో చెప్పిన వెంకట్‌ ప్రభు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #I movie
  • #Kaasi Movie
  • #Thangalaan
  • #Vikram

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

7 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

9 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version