Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thangalaan, Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘తంగలాన్’.!

Thangalaan, Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘తంగలాన్’.!

  • June 27, 2024 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thangalaan, Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘తంగలాన్’.!

‘తంగలాన్’ (Thangalaan)  టీజర్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ముందుగా దీనిని జనవరి 25 ,26 తేదీల్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ డిలే అవ్వడంతో కుదర్లేదు. ఆ టైంకి ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. కానీ ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయ్యిందో.. ప్రేక్షకులు డైవర్ట్ అయిపోయారు. కానీ పా రంజిత్ (Pa.Ranjith) దర్శకుడు, విక్రమ్ (Vikram) హీరో అంటే.. ‘తంగలాన్’ పై ఆసక్తి లేకుండా ఉంటుందా.? ఆ నమ్మకంతోనే చిత్ర బృందం సరైన డేట్ కోసం ఎదురుచూస్తూ వచ్చింది.

మొత్తానికి ‘పుష్ప 2 ‘ (Pushpa2) తప్పుకోవడంతో.. ఆగస్టు 15 కి ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ‘తంగలాన్’ కి ఇది మంచి డేట్ అనే చెప్పాలి. కానీ అదే రోజు తెలుగులో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రామ్(Ram) – పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)    ఉంది. కాబట్టి తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

అనడంలో సందేహం లేదు. పైగా హిందీలో కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ ను రిలీజ్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ కూడా డబుల్ ఇస్మార్ట్ పై బజ్ ఉంది. అయితే ‘తంగలాన్’ కి కనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ కి (iSmart Shankar)  కూడా అదే రేంజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరోపక్క ‘ఆయ్’ ‘విశ్వం’  (Viswam) వంటి సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Pa. Ranjith
  • #Puri Jagannadh
  • #Ram
  • #Thangalaan

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

55 mins ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

8 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

21 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

20 mins ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

1 hour ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version