Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

  • January 20, 2026 / 11:44 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీకి లేదంటే ఒకే సీజన్‌లో విడుదల అవ్వాలి అంటే.. కచ్చితంగా అది ఫెస్టివల్‌ సీజనే అవ్వాలి అని అంటారు టాలీవుడ్‌లో. ఇది ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంప్రదాయం. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే నార్మల్‌ డేస్‌లో ప్రేక్షకుల ఆదరణ విడిపోయి రెండు సినిమాలకూ నష్టం కలుగుతుంది కాబట్టి ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా తెలిసి కూడా కొంతమంది నిర్మాతలు ఒకే డేట్‌ని అనౌన్స్‌ చేస్తుంటారు. రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ‘మేం రావడం లేదు’ అంటూ ఓ నిర్మాత ప్రకటిస్తారు.

Peddi X Paradise

ఇప్పుడు మార్చి చివరి వారంలో జరగుతుంది అని అనుకుంటున్న P X P క్లాష్ విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. మార్చి 26న విడుదల చేస్తాం అంటూ చెబుతున్న ‘ది ప్యారడైజ్‌’, మార్చి 27న వస్తాం అని చాలా రోజులుగా చెబుతున్న ‘పెద్ది’ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండూ వస్తే ఎలా ఉంటుంది అంటూ అంచనాలు వేస్తున్నారు. అయితే టాలీవుడ్‌ ప్యాటర్న్‌ తెలిసినవాళ్లు మాత్రం ఆ రెండు సినిమాలు ఒకసారి రావడం అసాధ్యం అని తేల్చేశారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్‌’ నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సంక్రాంతికే పంపిణీదారులపై ఎక్కువ సినిమాల్ని రుద్దేసి తప్పు చేశామేమో అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మరోసారి అదే పని చేయాలని అనుకోవడం లేదు అని క్లారిటీగా చెప్పేశారు. తాము మేం ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ విషయంలో ఆ పరిస్థితి పునరావృతం కానివ్వమని చెప్పారు. మార్చిలో తమ సినిమా విడుదల అనుకున్నాం కానీ, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్‌’ సినిమాలు ఒకేసారైతే విడుదల కావు అని చెప్పారు. మేమంతా స్నేహితులమే, మాట్లాడుకుని సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.

ఆయన క్లియర్‌గా చెప్పలేదేమో కానీ.. మార్చి ఆఖరి వారంలో రెండు సినిమాలు ఒకేసారి రావు. అంటే ‘పెద్ది’ వచ్చేటట్లయితే ‘ది ప్యారడైజ్‌’ రాదు. అదే ‘ప్యారడైజ్‌’ వస్తుంది అంటే ‘పెద్ది’ రాడు. కాబట్టి PXP క్లాష్‌ అయితే లేదు.

10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #paradise
  • #Peddi
  • #Ram Charan

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

19 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

21 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

24 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

28 mins ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

1 hour ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

4 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

23 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version