Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

  • May 4, 2026 / 06:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

‘కలర్స్ స్వాతి’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె అసలు పేరు స్వాతి రెడ్డి(Swathi Reddy) అయినప్పటికీ.. కలర్స్ ని తన ఇంటిపేరుగా మార్చేసుకుని ‘కలర్స్ స్వాతి’ అయ్యింది.

Swathi Reddy

బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఈమె హీరోయిన్ గా కూడా మారి.. ‘ఆష్టా చమ్మా’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.వ్యక్తిగతంగా చూసుకుంటే స్వాతి ముక్కుసూటి మనిషి.

ఫిల్టర్స్ లేకుండా నేచురల్ గా మాట్లాడుతుంది. ఈమె మాటల్లో వణుకు, భయం వంటివి కనిపించవు.అదే ఆటిట్యూడ్ తో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వాతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే వారి మెంటాలిటీ, వారి లైఫ్ స్టయిల్ గురించి తనశైలిలో స్పందించింది.అలాగే స్వాతికి ఉన్న పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఆమెకు మైనస్ అయినట్టు కూడా తెలిపింది స్వాతి.

ఆమె మాట్లాడుతూ.. “చాలా మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని బుట్టలో వేసుకోవడానికి  ‘పెళ్లి చేసుకుంటాను’ అనే పదాన్ని ఒక వేపన్ లా వాడతారు. నేను చాలా హోమ్లీగా కనిపించడం వల్ల, నాకు చాలా మంది పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసేవారు. కానీ వారి మాటల్లో నిజాయితీ లేదని నాకు తెలిసిపోయేది. అందుకే అలాంటి ఫేక్ ప్రపోజల్స్‌కు సున్నితంగా తిరస్కరించేదాన్ని. చాలా పెళ్లిళ్లలో హిపోక్రసీ కనిపిస్తుంది. బయటకి భార్యాభర్తల్లా ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు చేతులు పట్టుకుని కనిపిస్తారు.

కానీ అది కేవలం సొసైటీ కోసమే.వెనుక సీన్ వేరే ఉంటుంది. ఒకరి పక్కన ఒకరు ఉంటూనే.. మరొకరికి సీక్రెట్ గా మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు.ఇలాంటివి చూశాక పెళ్ళంటే వైరాగ్యం కలిగిందని, పెళ్లి చేసుకోవడం కన్నా ఒక కుక్కను పెంచుకుని, నా తల్లిదండ్రులకి అవసరమైనంత కాలం వారిని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ వాడి ‘మీరు సంతోషంగా ఉండాలని మాకు లేదా?’ అని అనడంతో, పెళ్లి సంబంధాలు చూడటానికి వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

ప్రేమ వివాహాలపై నాకు ఓపిక లేదు, ఏదైనా తప్పు జరిగితే నేనే అనుభవించాల్సి ఉంటుంది. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది. మంచి అబ్బాయి దొరికితే అదృష్టం, కానీ ఎక్కువ శాతం అబద్దాలు చెప్పేవాళ్ళు, సైకోలే ఉన్నారు. అలాంటి వాళ్ళతో పనిచేసిన అనుభవం కూడా నాకు ఉంది. అయితే మా చిన్నాన్న, నాన్న వంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ ని బాగా లీడ్ చేశారు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colours Swathi
  • #Swathi
  • #Swathi Reddy

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version