Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

  • May 4, 2026 / 05:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

సౌత్ లో ‘నేచురల్ స్టార్’ ఇమేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi). పారితోషికం, ఇమేజ్ వంటి మూసలో పడిపోకుండా నచ్చిన కథలు ఎంపిక చేసుకుంటూ ఆమె స్టార్ గా ఎదిగింది. ఎన్ని కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా సాయి పల్లవి కాంప్రమైజ్ అయ్యింది.

Sai Pallavi

ఇలాంటి స్టార్ డమ్ కలిగిన యాక్ట్రెస్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఫైనల్ గా ‘రామాయణ్’ ఏక్ దిన్’ వంటి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇటీవల రిలీజ్ అయిన ‘ఏక్ దిన్’ తో సాయి పల్లవి బాలీవుడ్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమె సూపర్ హిట్ అందుకుంటుంది అని అంతా ఆశించారు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ఇది.అమీర్ ఖాన్ ప్రొడక్షన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎలా చూసుకున్నా… ఇది మినిమమ్ గ్యారెంటీ ప్రాజెక్టు. కానీ కట్ చేస్తే ‘ఏక్ దిన్’ మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. వసూళ్ళు కూడా దారుణంగా నమోదయ్యాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం… ‘ఏక్ దిన్’ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం రూ. 1.37 కోట్ల నెట్ కలెక్షన్స్ ను మాత్రమే సాధించింది. రెండో రోజు కోటి దగ్గరే ఆగిపోయింది. మూడో రోజు కూడా అల్మోస్ట్ అంతే. పోనీ ఓవర్సీస్ లో ఏమైనా అద్బుతాలు చేస్తుందేమో అనుకుంటే.. అదీ లేదు. అక్కడ మొత్తం కలుపుకుని రూ.30 లక్షల నెట్ కలెక్షన్స్ కూడా రాలేదు అని వినికిడి. సో ‘ఏక్ దిన్’ సినిమా సాయి పల్లవికి బ్యాడ్ బాలీవుడ్ డెబ్యూ అని చెప్పాలి.

నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ek din
  • #Sai Pallavi

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version