Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Comedian Ali: నేపాలీ సినిమాకు సంతకం చేశా: అలీ

Comedian Ali: నేపాలీ సినిమాకు సంతకం చేశా: అలీ

  • May 19, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Comedian Ali: నేపాలీ సినిమాకు సంతకం చేశా: అలీ

ఒకప్పుడు ప్రతి శుక్రవారం విడుదలైన సినిమాల్లో అలీకి క్యారెక్టర్‌ ఉండేది. ఆయన కామెడీ లేకుండా వినోదాత్మక సినిమా ఉండదు అని అనుకునేవారు. అయితే ఏమైదందో ఏమో గత కొన్ని రోజులుగా చూస్తుంటే అలీ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి, వెళ్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అనే డౌట్‌ చాలామందిలో ఉండే ఉంటుంది. ఈ విషయం అలీ దగ్గర ప్రస్తావిస్తే ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ సమస్య చాలామంది సీనియర్‌ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థమవుతుంది.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే… ‘‘ఈమధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు. పాత్ర చాలా బాగుంటుంది అంటూ.. కథేమిటో చెప్పకుండా డేట్స్‌ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తున్నప్పుడు ‘అలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు?’ అనుకునేలా ఆ సినిమాలు ఉంటున్నాయి. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు వస్తున్నా చేయడం లేదు. కథ నచ్చితేనే చేస్తాను’’ అని చెప్పారు. ఇక టీవీ సీరియల్‌ కోసం నటించడం గురించి కూడా అలీ మాట్లాడారు.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసమే ‘యమలీల’ సీరియల్‌ చేస్తున్నానని చెప్పారు అలీ. స్టార్‌ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశారు. ఆయన చెప్పారంటే వెనకా ముందూ ఆలోచించకుండా చేస్తాను. అందుకే ఇప్పుడు ‘యమలీల’ సీరియల్‌ చేశాను అని వివరించారు అలీ. దీంతోపాటు ఇతర భాషల అవకాశాల గురించి కూడా అలీ చెప్పుకొచ్చారు. తనకు ఇప్పుడు తెలుగుతోపాటు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి అని చెప్పారు.

మొన్నీమధ్య ఓ నేపాలీ సినిమాకి సంతకం చేశారట. ఒకప్పుడు ఉత్తరాది వాళ్లను తీసుకొచ్చి నటన, భాష నేర్పించి మరీ డబ్బు ఇచ్చేవారు మన దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకి మన సత్తా ఏమిటో బాగా తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మేం ఇండియన్‌ స్టార్స్‌గా మారాం అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే ఆ నేపాలీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. త్వరలో చెబుతారేమో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actress Ali
  • #Ali
  • #Comedian Ali

Also Read

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

related news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

trending news

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

10 mins ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

9 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

9 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

9 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

16 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

9 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

1 day ago
Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

2 days ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version