Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manobala: మనోబాల చివరికి మాట్లాడలేని స్థితికి వెళ్లిపోయారా.. వైరల్ అవుతున్న చివరి వీడియో!

Manobala: మనోబాల చివరికి మాట్లాడలేని స్థితికి వెళ్లిపోయారా.. వైరల్ అవుతున్న చివరి వీడియో!

  • May 10, 2023 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manobala: మనోబాల చివరికి మాట్లాడలేని స్థితికి వెళ్లిపోయారా.. వైరల్ అవుతున్న చివరి వీడియో!

ప్రముఖ తమిళ కమెడియన్ నటుడు మనోభాల మే మూడవ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన మూడో తేదీ తుది శ్వాస విడిచారు.ఇక కమెడియన్ గా తెలుగు తమిళ భాషలలో సుమారు నాలుగు వందల పైగా సినిమాలలో నటించి మెప్పించిన ఈయన చివరిగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో మనోభాల జడ్జి పాత్రలో కనిపించి సందడి చేశారు.

ఇలా తెలుగు తమిళఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సినిమాలలో నటించి సందడి చేసిన మనోభాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.అయితే ఎక్కువగా సిగరెట్ తాగే అలవాటు ఉన్నటువంటి మనోభాల చివరికి ఊపిరితిత్తులు, లివర్ సమస్యలతో బాధపడుతూ మరణించారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈయన చివరి రోజులు కూడా చాలా దీనంగానే గడిచాయని తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈయన చివరి క్షణాలలో కనీసం నోట మాట రాకుండా చెయ్యి కూడా పైకి ఎత్తలేని స్థితిలో ఉండిపోయారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మనోబాలాకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తన కుటుంబ సభ్యులు తనని మాట్లాడించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్న ఆయన మాత్రం మాట్లాడలేకపోతున్నారు.అలాగే ఏదైనా ఒక పాట పాడమంటూ కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ మనోబాల మాత్రం చాలా మౌనంగా ఉన్నారు.

(Manobala) ఈయన అనారోగ్య సమస్యల కారణంగా చివరికి నోట మాట కూడా రాలేదని కనీసం చేయి కూడా పైకి ఎత్తలేని పరిస్థితులలో ఈయన ఉన్నారని తాజాగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో మనోభాల కుమారుడు పాట పాడుతూ ఉంటే మాత్రం ఆ పాటను ఈయన ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Manobala
  • #Comedian Manobala
  • #Director Manobala
  • #Manobala

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

3 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

3 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

5 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version