Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sudhkar: బెన్నీ దేవుడిచ్చిన బిడ్డ… కొడుకు గురించి సుధాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Sudhkar: బెన్నీ దేవుడిచ్చిన బిడ్డ… కొడుకు గురించి సుధాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • June 23, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudhkar: బెన్నీ దేవుడిచ్చిన బిడ్డ… కొడుకు గురించి సుధాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుధాకర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఒకప్పుడు తమిళ సినిమాలలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈయన అనంతరం కమెడియన్ గా మారిపోయారు ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుధాకర్ వయసు పైబడుతూ అనారోగ్య సమస్యలకు గురి కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన (Sudhkar) కొడుకు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం తన కుమారుడు బెనడిక్ మైకెల్ చదువు పూర్తి చేసుకున్నారని త్వరలోనే తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారంటూ సుధాకర్ తెలియజేశారు అందుకు చిరంజీవి సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈయన తెలియజేశారు. ఇక తన కుమారుడికి క్రిస్టియన్స్ పేరు పెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే సుధాకర్ తన కుమారుడికి ఆ పేరు పెట్టి తాను క్రిస్టియన్ గా కన్వర్ట్ అవ్వడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.

పెళ్లి తర్వాత తనకు చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదని తెలిపారు. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామని ఎంతోమంది వైద్యులను సంప్రదించామని తెలిపారు. అయితే ఒకసారి తాము చర్చికి వెళ్లి జీసస్ ని ప్రార్థించాము. ఇలా చర్చికి వెళ్లిన తర్వాత తమకు బెన్నీ జన్మించారని తెలిపారు.

ఈ విధంగా జీసస్ ను నమ్ముకోవటం వల్లే తనకు తన కుమారుడు పుట్టడంతో తనకు బెనడిక్ మైకేల్ అనే పేరు పెట్టామని, అప్పటినుంచి మాకు అన్ని విధాల కలిసి రావడంతో తాము జీసస్ ను కొలవడం ప్రార్థించాము అంటూ ఈ సందర్భంగా సుధాకర్ తాను క్రిస్టియన్ గా మారడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.ప్రస్తుతం తన కుమారుడు చదువులు పూర్తి చేసుకున్నారని త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudhakar
  • #Comedian Sudhakar
  • #Sudhakar

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

1 hour ago

2 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

4 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

6 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

7 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

13 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version