Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siva Nirvana, Thaman: శివ నిర్వాణ ఆఫర్ రిజెక్ట్ చేసిన తమన్!

Siva Nirvana, Thaman: శివ నిర్వాణ ఆఫర్ రిజెక్ట్ చేసిన తమన్!

  • April 22, 2022 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siva Nirvana, Thaman: శివ నిర్వాణ ఆఫర్ రిజెక్ట్ చేసిన తమన్!

నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ అనే సినిమాను తెరకెక్కించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా తమన్ ను తీసుకున్నారు. కానీ సడెన్ గా ఆయన్ను తప్పించి గోపి సుందర్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. తమ సినిమాను పట్టించుకోకుండా మిగిలిన సినిమాలతో తమన్ బిజీగా ఉన్నాడనేది దర్శకుడి కంప్లైంట్. అందుకే తమన్ ను తప్పించారని టాక్. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ కొత్త సినిమాను మొదలుపెట్టారు.

Click Here To Watch NOW

ఇది పెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం తమన్ మంచి ఫామ్ లో ఉన్నారు. పెద్ద సినిమాలన్నీ ఆయన ఖాతాలోకే వెళ్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరో కావడంతో ఈ సినిమా కచ్చితంగా తమన్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. పైగా మైత్రి మూవీ మేకర్స్ వారితో తమన్ కి బాండింగ్ ఉండడంతో.. ఆ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమా తమన్ కే దక్కుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. మలయాళంలో ‘హృదయం’ సినిమాకి మ్యూజిక్ అందించిన హిషామ్ అబ్దుల్ వాహబ్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు శివ నిర్వాణ.

దీంతో తమన్ కి శివ నిర్వాణకి మధ్య గ్యాప్ తగ్గలేదనే మాటలు మరింతగా వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో మరో స్టోరీ వినిపిస్తోంది. అదేంటంటే..? ఈ సినిమా కోసం తమన్ దగ్గరకు వెళ్లాడట శివ నిర్వాణ. అన్ని మర్చిపోయి మళ్లీ కలిసి పని చేద్దామని కోరాడట. కన్నీ ఇప్పటికే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న తమన్.. ఈసారికి వద్దు బ్రో.. మీకు కావాల్సినంత సమయం కేటాయించలేకపోవచ్చని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు టాక్. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది వాళ్లకే తెలియాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Siva Nirvana
  • #SS Thaman
  • #Vijay Devarakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version