Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు, డిబేట్లా.. అసలు మ్యాటర్ ఏంటి?

పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు, డిబేట్లా.. అసలు మ్యాటర్ ఏంటి?

  • November 17, 2020 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు, డిబేట్లా.. అసలు మ్యాటర్ ఏంటి?

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు ఎంత గొప్ప లిరిసిస్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సాహిత్యం మనల్ని ఎంతో ఉల్లసించేలా చెయ్యడమే కాకుండా మనలని ఆలోచింప చేసేలా కూడా చేస్తుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ విషయాన్ని తనదైన శైలిలో ఎప్పుడో చెప్పుకొచ్చారు. ఆ మాటలను మనం ఎప్పటికీ మరచిపోలేము. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. ఈమధ్యనే సిరివెన్నెల గారి కుమారుడు రాజా వివాహం వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందుతో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం గమనార్హం.

అయితే ఇది సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు.. కంగారు పడకండి. దీపావ‌ళి రోజున వీరిద్దరూ కలిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజా మాట్లాడుతూ…”పెళ్లయ్యాక ఓసారి ల‌క్ష్మి అని తనని(రాజా భార్యను) పిలుస్తుంటే ఎవ‌ర్నో అనుకుని ఆమె ప‌ట్టించుకోకుండా వెళ్లేపోయేది.పెళ్లి కాక ముందు ఆమెని అంద‌రూ బిందు అనే పిలిచేవాళ్ళంట. అయితే నాకు ఆ విష‌యం తెలీక ఆమె పేరులోని ల‌క్ష్మితో పిలిచాను. నాకు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆరా తీసాను. వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందులోని ఆమె పూర్తి పేరులో బిందు అనే దానికే ఆమె ఎక్కువ రెస్పాండ్ అయ్యేదని చెప్పింది.

అయితే మా ఇంట్లో అంతా ఆమెను లక్ష్మీ అనే పిలుస్తున్నారు.మా ఫ్యామిలీలో ఆమె బాగా కలిసిపోయింది. ఇక నాకు యాక్టింగ్‌ తర్వాత ఫిట్‌నెస్ మెయింటైన్ చెయ్యడం చాలా ఇష్టం. కాబట్టి నేను నా భార్యకి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తున్నాను. దీనివల్ల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్లు వస్తున్నాయి. తనని ఏమీ తినకుండా చేసేస్తున్నాను అని మా ఫ్యామిలీ మెంబెర్స్ నన్ను సరదాగా మందలించారు” అంటూ చెప్పుకొచ్చాడు రాజా.

1

2

3

4

5

6

7

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #raja
  • #Sai Madhav Burra
  • #Sirivennela Seetharama Sastry
  • #Venkata Lakshmi HimaBindu

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

19 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

19 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

21 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

22 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

23 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

18 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

20 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version