Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

  • May 23, 2025 / 01:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

ఎన్టీఆర్ (Jr NTR) పై నాగార్జున (Nagarjuna) పైచేయి సాధించడం ఏంటి? అని అందరూ ఒకింత కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని సినిమా అంటే రూ.400 కోట్లు వసూళ్లు వస్తాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ‘దేవర’ (Devara)  కూడా ఆ విషయాన్ని భారీ ఓపెనింగ్స్ తో ప్రూవ్ చేసింది. మరోపక్క నాగార్జున సరైన హిట్టు లేక.. దాదాపు 8 ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నారు.

Coolie , War 2

War 2 Teaser Effect Tensions Around Telugu Rights (1)

‘బంగార్రాజు’ (Bangarraju) ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) వంటి హిట్స్ పడ్డా… అవి భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది లేదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ పై నాగార్జున ఎలా పై చేయి సాధిస్తారు? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకునేది వీళ్ళు హీరోలుగా నటించే సినిమాల గురించి కాదు. పక్క భాషల సినిమాల్లో వీరు చేస్తున్న కీలక పాత్రల గురించి. అవును ఎన్టీఆర్ హిందీలో తెరకెక్కిన ‘వార్ 2’ లో (War 2)  కీలక పాత్ర చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?
  • 3 Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

ఒక రకంగా ఇది విలన్ షేడ్స్ ఉన్న పాత్ర. మరోపక్క నాగార్జున.. రజినీకాంత్  (Rajinikanth)  ‘కూలి’ లో (Coolie)  ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఇది కూడా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అని టాక్ వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ 2 సినిమాలు ఆగస్టు 14 నే రిలీజ్ కాబోతున్నాయి. ఇటీవల వచ్చిన ‘వార్ 2’ టీజర్ అంత బజ్ క్రియేట్ చేయలేదు. ఎన్టీఆర్ లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి.

Coolie Demand Increased Due to War 2 Teaser Effect (1)

యూట్యూబ్ లో ఈ టీజర్ కి వ్యూయర్షిప్ కూడా ఎక్కువగా రాలేదు. మరోపక్క ‘కూలీ’ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం రూ.40 కోట్లు కోట్ చేశారట. ఎన్టీఆర్ కి డైయార్డ్ ఫ్యాన్ అయ్యుండి కూడా ఆ సినిమాని కాదు అని.. ‘కూలి’ రైట్స్ కోసం ఆయన ఆరాటపడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #nagarjuna

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

5 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

47 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version