Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

  • May 23, 2025 / 09:28 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

అల్లు అర్జున్ (Allu Arjun)  తన 22వ సినిమాని తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో (Atlee Kumar)  చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ వీడియో ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అట్లీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అల్లు అర్జున్ కి కూడా దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళ కలయికలో రూపొందే సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు.

Allu Arjun, Atlee

Five Heroines Female Lead in Allu Arjun, Atlee's Combo Movie (1)

కానీ కట్ చేస్తే.. వీళ్ళు వేరే జోనర్లో మూవీ చేస్తున్నట్టు మేకింగ్ వీడియోతో ప్రకటించారు. ఫ్యాన్స్ కి ఎక్కడా మిస్ లీడ్ చేయకుండా..తమ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందో ముందుగానే చెప్పి మంచి పని చేశారు. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టైం ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇప్పటివరకు బన్నీ డబుల్ రోల్ చేసింది లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Another glimpse getting ready from Allu Arjun, Atlee film

అయితే మొదటి సారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండటం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. కానీ వాస్తవానికి ఇందులో 5 మంది హీరోయిన్లు నటిస్తున్నట్టు లేటెస్ట్ టాక్. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) , జాన్వీ కపూర్(Janhvi Kapoor) , దీపికా పదుకోనె (Deepika Padukone) ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే అనన్య పాండేకి (Ananya Panday ) కూడా లుక్ టెస్ట్ చేశారు. ఆమె కూడా దాదాపు ఫైనల్ అయినట్టే. మరోవైపు 5వ హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని (Bhagyashree Borse)  కూడా సంప్రదిస్తున్నట్టు వినికిడి.

నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ananya Panday
  • #Atlee
  • #Bhagyashree Borse
  • #janhvi kapoor

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

4 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

8 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

4 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

10 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

12 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version