Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ‘కోర్ట్’..!

Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ‘కోర్ట్’..!

  • March 21, 2025 / 04:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ‘కోర్ట్’..!

నాని (Nani)  నిర్మించిన ‘కోర్ట్’ (Court)   సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులు పూర్తవుతుంది. గత వారం అంటే మార్చి 14న పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji)  మంగపతి అనే పాత్రలో అదరగొట్టాడు. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. ‘కోర్ట్’ కనుక మీకు నచ్చకపోతే నా ‘హిట్ 3′ సినిమాకి రాకండి’ అంటూ నాని ఓపెన్ ఛాలెంజ్ చేయడం వల్ల కోర్ట్ పై హైప్ పెరిగింది.

Court Collections:

Court Movie Review and Rating

అలాగే ప్రీమియర్స్ కి కూడా పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!
నైజాం 5.87 కోట్లు
సీడెడ్ 0.87 కోట్లు
ఆంధ్ర(టోటల్) 5.33 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 12.07 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
4.82 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 16.89 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం రూ.16.89 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.9.39 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.33 కోట్ల వరకు కొల్లగొట్టింది.

‘దిల్ రూబా’.. 25 శాతం కూడా రికవరీ కాలేదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version