ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. సో ఈ వీకెండ్ కి ఎంటర్టైన్మెంట్ కోసం ఆడియన్స్ ఓటీటీల (OTT) వైపే దృష్టి పెట్టే అవకాశం ఉంది. లేట్ చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్ :
1) రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of the Dragon) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) ది ఔట్ రన్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) ది ట్విస్టర్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) వోల్ఫ్ కింగ్ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) బిగ్ వరల్డ్(చైనీస్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) ది రెసిడెన్స్ (సిరీస్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) విమెన్ ఆఫ్ ది డెడ్ ఎస్ 2(జెర్మన్ సిరీస్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఖాకీ ది బెంగాల్ చాప్టర్(H) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) డెన్ ఆఫ్ తీవ్స్ 2 పాంథేరా : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
11) బ్రహ్మానందం (Brahma Anandam) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) రింగ్ రింగ్ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
13) జితేందర్ రెడ్డి (Jithender Reddy) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
14) అనోరా : స్ట్రీమింగ్ అవుతుంది
15) విక్డ్ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) ముస్లిం మ్యాచ్ మేకర్ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) గుడ్ అమెరికన్ ఫ్యామిలీ(సిరీస్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్ :
18) బేబీ అండ్ బేబీ (తమిళ్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
19) జాబిలమ్మ నీకు అంత కోపమా (Jaabilamma Neeku Antha Kopama) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
20) నీక్ : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది