Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bigg Boss: డబ్బుల కోసం నాగ్ యాంకర్ గా చేస్తున్నారు.. సీపీఐ నారాయణ ఏమన్నారంటే?

Bigg Boss: డబ్బుల కోసం నాగ్ యాంకర్ గా చేస్తున్నారు.. సీపీఐ నారాయణ ఏమన్నారంటే?

  • December 19, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: డబ్బుల కోసం నాగ్ యాంకర్ గా చేస్తున్నారు.. సీపీఐ నారాయణ ఏమన్నారంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్ బాస్ సీజన్7 గత సీజన్ల కంటే బాగుందని ఉల్టా పుల్టా కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీపీఐ నారాయణ మాత్రం ఇప్పటికే పలు సందర్భాల్లో బిగ్ బాస్ షో విషయంలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నారాయణ మాట్లాడుతూ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని అన్నారు.

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవరకు వెళ్లారంటే వీళ్లను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. హద్దులు మీరితే చూస్తూ ఉండిపోవాలా అంటూ సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో ఏమైనా ఆదర్శమైన షోనా? అంటూ ఆయన ప్రశ్నించారు. డబ్బుల కోసం నాగార్జున ఈ షోకు యాంకర్ గా కొనసాగుతున్నారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. గ్రామీణ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయాలని రైతుబిడ్డను బిగ్ బాస్ షోకు తెచ్చారని ఆయన వెల్లడించారు.

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ సీపీఐ నారాయణ చేసిన కామెంట్లపై బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ కు భారీ రేటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో ఓటీటీ సీజన్2 ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో ఓటీటీ సీజన్ కు నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో (Bigg Boss) బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 ప్రసారం కానుంది. 10 వారాల పాటు ఈ షో ప్రసారం కానుంది. బిగ్ బాస్ షో ఇతర భాషలకు సైతం మంచి రేటింగ్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు సొంతూరులో ఘనస్వాగతం పలికారు. బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన 35 లక్షల రూపాయలను రైతులకు పంచుతానని ప్రశాంత్ వెల్లడించారు. పల్లవి ప్రశాంత్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #CPI Narayana
  • #nagarjuna

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

2 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

16 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

17 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

20 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

22 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

22 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

23 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version