Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bigg Boss: ఆ వినోదం అలాంటిది అంటూ ఫైర్‌ అయిన సీపీఐ నారాయణ!

Bigg Boss: ఆ వినోదం అలాంటిది అంటూ ఫైర్‌ అయిన సీపీఐ నారాయణ!

  • February 27, 2022 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: ఆ వినోదం అలాంటిది అంటూ ఫైర్‌ అయిన సీపీఐ నారాయణ!

బిగ్‌బాస్‌ షోకి దేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అందుకే ఏ భాషలో షో ప్రారంభించినా భారీ టీఆర్పీతో, వ్యూస్‌తో దూసుకుపోతోందీ షో. తాజాగా ఓటీటీ వెర్షన్లు కూడా తీసుకొచ్చారు. తెలుగులో ఓటీటీ కోసం బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అనే పేరుతో షోను శనివారం రాత్రి ప్రారంభించారు. కొత్త వెర్షన్‌కు ప్రేక్షకులు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అయితే విమర్శకులు మాత్రం అప్పుడే నోటికి పని చెప్పారు. ఇందులో సీపీఐ నాయకులు నారాయణ ఎప్పుడూ ముందుంటారు. ఈసారీ అదే పరిస్థితి.

గతంలో బిగ్‌బాస్‌ సీజన్‌ మొదలైనప్పుడు, మొదలైన తొలి నాళ్లలో ఆ షోను విమర్శిస్తూ వీడియో బైట్‌లు రిలీజ్‌ చేశారు నారాయణ. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ ప్రెస్‌ మీట్‌ వేదికగా బిగ్‌బాస్‌ షోను తూర్పారబట్టారు. ఈ షోను ఏకంగా బ్రోతల్‌ హౌస్‌ అని వ్యాఖ్యానించారు. అంతేకాఉద ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడం సరికాదంటూ నాగార్జునను కూడా విమర్శించారు. రియాలిటీ షోగా చెబుతున్న ‘బిగ్‌బాస్‌’ లైసెన్స్‌ పొందిన అనైతిక షో అంటూ ఘాటుగా విమర్శించారు.

‘అన్నమయ్య’ లాంటి సినిమాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షోకు హోస్టింగ్‌ చేయడం సరికాదని సూచించారు నారాయణ. బిగ్‌బాస్‌ షోలో కొంతమందిని ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటోందని కూడా విమర్శించారాయన. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ షోను తక్షణమే నిలిపేయాలంటూ డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తామని నారాయణ చెప్పారు. ముందుగా చెప్పుకున్నట్లు సీపీఐ నారాయణ గత కొన్నేళ్లుగా ఈ వినోదాన్ని అలాంటి మాటలతోనే పోలుస్తూ వస్తున్నారు.

అంతమందిని ఒకే దగ్గర ఉంచి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేలా చూస్తున్నారు అంటూ షో యాజమాన్యాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ వస్తున్న నేపథ్యంలో అదే మాట మళ్లీ అన్నారు. గతంలో ఆయన వ్యాఖ్యలకు షో తరఫు నుండి ఎవరూ స్పందించింది లేదు. ఇప్పుడూ అదే సమాధానమా? ఏమో చూద్దాం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT
  • #CPI Narayana

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

2 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

12 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

15 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

17 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

15 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

19 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version