Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: అభిమానులు అలా పిలిస్తేనే స్టార్ హీరో బాలయ్య ఇష్టపడతారా?

Balakrishna: అభిమానులు అలా పిలిస్తేనే స్టార్ హీరో బాలయ్య ఇష్టపడతారా?

  • September 2, 2024 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అభిమానులు అలా పిలిస్తేనే స్టార్ హీరో బాలయ్య ఇష్టపడతారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యకు (Balakrishna) తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య సినిమా థియేటర్లలో విడుదలైతే ఫస్ట్ డే టికెట్లు దొరకడం సులువు కాదనే సంగతి తెలిసిందే. రాయలసీమలో బాలయ్య సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు కాగా జై బాలయ్య స్లోగన్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Balakrishna

తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా బాలయ్య (Balakrishna) కెరీర్ మొదలైంది. 1974 సంవత్సరం ఆగష్టు నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలైంది. కెరీర్ తొలినాళ్లలో బాలయ్య ప్రేమ కథా చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి తన నటనతో మెప్పించారు. సోలో హీరోగా మంగమ్మ గారి మనవడు సినిమా హిట్ తర్వాత బాలయ్య కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

భైరవద్వీపం (Bhairava Dweepam) సినిమా బాలయ్య రేంజ్ ను మరింత పెంచింది. అటు భగవంతుని పాత్రలో ఇటు భక్తుని పాత్రలో నటించి బాలయ్య తన నటనతో మెప్పించారు. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలలో ఎక్కువగా నటించి తన సినిమాలతో ఆకట్టుకున్నారు. బాలయ్య గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి బాలయ్యకు హ్యాట్రిక్ అందించాయి.

అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా బాలయ్య తన హోస్టింగ్ తో మెప్పించడం గమనార్హం. అభిమానులు తనను బాలయ్య, బాలయ్య బాబు అని పిలిస్తే మాత్రమే ఇష్టమని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నటుడిగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా బాలయ్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. బాలయ్య త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

2024 ఆగస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్.. అంత ఉరిమి.. ఇంతేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

6 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

7 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version