Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్-భన్సాలీ కాంబినేషన్..!

టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్-భన్సాలీ కాంబినేషన్..!

  • May 2, 2020 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్-భన్సాలీ కాంబినేషన్..!

ఎన్టీఆర్ పై నడుస్తున్న ఓ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అందరూ ఔనా అని ఆశ్చర్య పడేలా చేస్తుంది. అదే ఎన్టీఆర్- సంజయ్ లీలా భన్సాలీ మూవీ. బాలీవుడ్ లోని దిగ్దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. హమ్ దిల్ దే ఛుక్ సనమ్, దేవ్ దాస్, రామ్ లీల, బాజీరావ్ మస్తానీ,పద్మావత్ వంటి చిత్రాలు ఆయన్ని దేశం గర్వించ దగ్గ దర్శకులలో ఒకరిగా చేశాయి. దానికి తోడు ఆయన పీరియాడిక్ చిత్రాలు తీయడంలో దిట్ట. మరి అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ అంటే అది సంచలన విషయమే.

అలాగే ఎన్టీఆర్ కి టాలీవుడ్ మరియు కన్నడ వంటి పరిశ్రమలలో భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆయన హిందీ ప్రేక్షకులకు తెలియదు. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియాలో విడుదల కానుంది. అలాగే ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి కావడంతో ఆ చిత్రానికి బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. ఆ మూవీ విడుదల తరువాత ఎన్టీఆర్ కి భారీ ఫాలోయింగ్ రావడం అనేది ఖాయంగా కనిపిస్తుంది . ఈ నేపథ్యంలో అందుకే సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానం రేగుతుంది.

ఐతే దీనిపై అసలు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఎన్టీఆర్, సంజయ్ లీలా భన్సాలీ గతంలో ఎప్పుడూ కనీసం కలిసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇది ఎవరో సృష్టించిన ఫేక్ న్యూస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ఇమేజ్ ని దాటివేయడం కూడా సాధ్యమే.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sanjay Leela Bhansali
  • #Jr Ntr
  • #NTR31
  • #NTYR
  • #Sanjay Leela Bhansali

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

11 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

52 mins ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

1 hour ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version