Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

  • October 29, 2026 / 05:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్ర చిత్రణ విషయంలోనే కొన్ని విమర్శలు వచ్చాయి. అవసరం లేకపోయినా స్కిన్‌ షో చేయించారని, అవసరం లేని మాటలు మాట్లాడించారని విమర్శలు వచ్చాయి. ఆ సినిమాకు వచ్చిన విమర్శలు జాన్వీ దగ్గరకు వెళ్లలేదో ఏమో తెలుగులో ఎంచుకున్న రెండో సినిమాలో కూడా పాత్ర చిత్రణ అలానే ఉంది. అదే ‘అచ్చియమ్మ’. లేనిపోని యాంగిల్స్‌లో లుక్స్‌, అవసరం లేని మాటలు సినిమాకు, ఆమెకు ఇబ్బంది పెట్టాయి.

Janhvi Kapoor

ఈ సినిమా విషయంలో హర్ట్‌ అయిన జాన్వీ కపూర్‌ తొలుత ప్రచారానికి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ప్రచారానికి రావడంతో అంతా ఓకే అనుకున్నారు. అయితే సినిమా విడుదలయ్యాక ఆమె పాత్ర విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఏకంగా దర్శకుడు బుచ్చిబాబు సానా బయటకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. ఫైనల్లీ ఆ పాత్ర గురించి జాన్వీ కపూర్ మాట్లాడింది.

‘కాఫీ విత్ కరణ్’ షోలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా వివాదం గురించి కరణ్ అడిగారు. దానికి జాన్వీ రియాక్ట్‌ అవుతూ.. ఆ సినిమా గురించి చాలా మంది కష్టపడ్డారని… అందుకోసమే ఈ విషయం గురించి మాట్లాడేందుకు సంకోచించానని చెప్పింది. సినిమాలో నా పాత్రపై నెగిటివ్ ప్రచారం మరింత బాధించింది. కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. నా పాత్ర విషయంలో జరిగిన దానికి నేను బాధ్యత తీసుకోవాల్సిందే. 100 శాతం అది నా పొరపాటే. నేను అప్రమత్తంగా ఉండాల్సింది అని చెప్పింది.

సినిమాలో కొన్ని సీన్లకు నేను గట్టిగా నో చెప్పాల్సింది. ఓ మహిళగా నాకు బాధేసింది. దీని వల్ల కలిగిన అవమాన భారాన్ని జీవితాంతం మోయక తప్పదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకుంటాను. డైరెక్టర్ చెప్పిన విధంగా పని చేయాలనే ఒత్తిడి నటీనటులపై ఉంటుంది. ప్రొఫెషనల్‌గా ఉండాలనే ఉద్దేశంతో డైరెక్టర్ చెప్పిందే చేశాను అని ఇన్‌డైరెక్ట్‌గా మొత్తం డైరెక్టర్‌ మీదకు నెట్టేసింది జాన్వీ. మరి బుచ్చిబాబు ఏమంటారో చూడాలి.

కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #karan johar
  • #Peddi

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

19 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

45 mins ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

2 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

3 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

4 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version