Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త..?

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త..?

  • May 18, 2021 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజై నేటికి 40 రోజులైంది. థియేటర్లలో కరోనా భయం వల్ల సినిమా చూడని సామాన్య ప్రేక్షకులు, సెలబ్రిటీలు అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ సినిమాను చూసేశారు. ఓవర్సీస్ ఆడియన్స్ కు ఆహా యాప్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. పవన్ రీఎంట్రీ మూవీగా రిలీజైన వకీల్ సాబ్ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నా కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు స్వల్పంగా నష్టాలను మిగిల్చింది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు నమోదు కాకపోయి ఉంటే ఈ సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించేదని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా చిత్రయూనిట్ పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త చెప్పింది. త్వరలో ఈ సినిమా ఒరిజినల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. వకీల్ సాబ్ సినిమా హిట్ కావడంలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాత్ర కూడా ఎంతో ఉంది.

అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు రిలీజవుతుందనే విషయానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కేసులు తగ్గిన తరువాత షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగ్ దాదాపు సగం పూర్తి కాగా ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఈ ఏడాదే రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

trending news

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

2 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

3 hours ago
AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

5 hours ago
Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version