Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జక్కన ఆర్డర్స్ తో రంగంలోకి దిగిన రాంచరణ్….!

జక్కన ఆర్డర్స్ తో రంగంలోకి దిగిన రాంచరణ్….!

  • September 18, 2020 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జక్కన ఆర్డర్స్ తో రంగంలోకి దిగిన రాంచరణ్….!

దేశవిదేశాల్లోని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయ్యింది. రాంచరణ్ పుట్టినరోజునాడు.. అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేశారు.దానికి అద్భుతమైన స్పందన కూడా లభించింది. ఆ తరువాత కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టినరోజున అతని పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ టీజర్ విడుదల చెయ్యడం కుదర్లేదు. ఆ టీజర్ కోసం ఎన్టీఆర్ షాట్స్ కావాలట..! అందుకే కుదరలేదని రాజమౌళి తెలిపాడు. అయితే ఇప్పుడు షూటింగ్స్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన తరుణంలో .. అన్ని సినిమాల షూటింగ్లను మొదలుపెట్టడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు సంబంధించి మొదట ఎన్టీఆర్ షాట్స్ తీసి ..

టీజర్ ను విడుదల చెయ్యడమే మొదటి లక్ష్యం అని రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అందుకే చరణ్ ను కూడా కొమరం భీమ్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అవ్వమని చెప్పాడట. చరణ్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే అతి త్వరలో ‘రామరాజు ఫర్ భీమ్’ ను చూసే ఛాన్స్ ఉందన్న మాట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

trending news

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

4 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

6 hours ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 hours ago

latest news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

2 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

3 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version