Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Neha Chowdary: నేహా చౌదరికి ఓటేయమంటున్న వెస్ట్ ఇండీస్ క్రికెటర్!

Neha Chowdary: నేహా చౌదరికి ఓటేయమంటున్న వెస్ట్ ఇండీస్ క్రికెటర్!

  • September 24, 2022 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Chowdary: నేహా చౌదరికి ఓటేయమంటున్న వెస్ట్ ఇండీస్ క్రికెటర్!

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు ఆరో సీజన్ లోకి ఎంటర్ అయింది. అప్పుడే రెండు వారాలను కూడా పూర్తి చేసుకుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగినా.. మూడో వారంలోకి వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాక్ వరకు ఇంటి సభ్యులు గొడవ పడుతూనే ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.

వారెవరంటే.. వాసంతి కృష్ణన్, బాలాదిత్య, ఆరోహి, చలాకి చంటి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, నేహా చౌదరి, రేవంత్, గీతూ రాయల్. వీరిలో ఎవరో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. దీంతో ఎలాగైనా హౌస్ లో కొనసాగాలనే పట్టుదలతో వీరంతా గేమ్ ఆడుతున్నారు. తమ ఆటతీరుతో ఆడియన్స్ ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారి సపోర్టర్స్.

ఇప్పటివరకు ఇదంతా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైంది. కానీ తాజాగా ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న నేహా చౌదరి కోసం మాత్రం ఏకంగా క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా నేహా చౌదరికి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.బ్రియన్ లారా లాంటి స్టార్ క్రికెటర్ నేహా చౌదరికి సపోర్ట్ చేయడమేంటని అందరూ షాక్ అవుతున్నారు. వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందని ఆరా తీస్తున్నారు.

అసలు విషయమేమిటంటే.. నేహా చౌదరి ఇదివరకు స్పోర్ట్స్ ప్రెజంటర్ గా వర్క్ చేసింది. ఇండియా క్రికెట్ మ్యాచ్ లకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా ఒకరు. ఆ సమయంలోనే బ్రియన్ లారాతో నేహాకు పరిచయం ఏర్పడింది. అందుకే ఆమె కోసం లారా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నేహాకి ఓటు వేయమని కోరారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6 Telugu
  • #Cricketer Brian Lara
  • #Neha Chowdary

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

49 mins ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

4 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

22 hours ago

latest news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

17 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

18 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

19 hours ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

20 hours ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version