Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్
- April 12, 2026 / 05:47 PM ISTByPhani Kumar
అడివి శేష్ సినిమా అంటే ఆడియన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఉంటాయి. కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు అడివి శేష్. అతను హీరోగా రూపొందిన మరో వైవిధ్యమైన సినిమా ‘డెకాయిట్'(Dacoit).
Dacoit
‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థపై సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

టీజర్, ట్రైలర్, ‘రుబారు’ ‘చుచ్చుబుడ్డి’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
| తెలంగాణ | 6.5 cr |
| సీడెడ్ | 2.5 cr |
| ఆంధ్ర(టోటల్) | 9 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 18 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ | 6 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ | 6 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 30 cr |
‘డెకాయిట్’ చిత్రానికి రూ.30 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి ఉన్న హైప్ దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే.. ఓపెనింగ్స్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
















