Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రజినీ మానియా స్టార్ట్ అయ్యింది..!

రజినీ మానియా స్టార్ట్ అయ్యింది..!

  • January 9, 2020 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ మానియా స్టార్ట్ అయ్యింది..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జనవరి 9న) విడుదలయ్యింది. అయితే గత రాత్రి నుండే ‘దర్బార్’ ప్రీమియర్ షోలు యూఎస్ లో ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తుండడంతో బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇక యూస్ ప్రీమియర్ షో ల ద్వారా ‘దర్బార్’ చిత్రం తమిళ వెర్షన్ కు 4 లక్షల డాలర్లు వరకూ వచ్చినట్టు తెలుస్తుంది.

Darbar Movie Review5

అయితే నైట్ షో ల వరకూ ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే అన్ని భాషలు కలుపుకుంటే ఈ లెక్క పెద్దగానే ఉంటుంది. వన్ మిలియన్ పైనే వసూళ్ళు ఉండచ్చు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా బాగున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 3 నుండీ 4 కోట్ల వరకూ షేర్ ను.. మొదటి రోజు ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలుగులో ‘దర్బార్’ చిత్రాన్ని 14.2 కోట్లకు అమ్మారు చిత్ర నిర్మాతలు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Ar Murugadoss
  • #Darbar
  • #Darbar collections
  • #Darbar Movie

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

13 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

14 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version