• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!
  • ప్రమాదంలో గాయపడిన పుష్ప2 ఆర్టిస్టులు!
  • కేశవ్ పై ఫైర్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

Filmy Focus » Reviews » Das Ka Dhamki Review in Telugu: దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ & రేటింగ్!

Das Ka Dhamki Review in Telugu: దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 31, 2023 / 04:47 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Das Ka Dhamki Review in Telugu: దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్ సేన్ (Hero)
  • నివేదా పేతురాజ్ (Heroine)
  • రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ (Cast)
  • విశ్వక్ సేన్ (Director)
  • కరాటే రాజు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • దినేష్ కె బాబు (Cinematography)

మధ్యలో వచ్చిన పాగల్ తో కాస్త తడబడినా.. తర్వాత వచ్చిన “అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా” చిత్రాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించడమే కాక, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “దాస్ కా ధమ్కీ”. “ధమాకా” చిత్రంతో పోలికలున్నాయని రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసిన్ కొద్దిపాటి రీషూట్స్ తర్వాత.. చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు విశ్వక్ సేన్. మరి విశ్వక్ కాన్ఫిడెన్స్ ఆడియన్స్ ను ఏమేరకు ఇంప్రెస్ చేసిందో చూద్దాం..!!

కథ: కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని, స్నేహితులతో కలిసి పెరుగుతాడు. ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. ఒక్కసారైనా వెయిటర్ లా కాకుండా కస్టమర్ లా తను పని చేసే హోటల్ లోనే ఎంజాయ్ చేయాలని.. తన స్నేహితులతో కలిసి వేసిన ప్లాన్ వల్ల కృష్ణ దాస్ జీవితం తలకిందులవుతుంది.

కృష్ణ దాస్ ను లైఫ్ ను తలకిందులు చేసింది ఎవరు? ఆ సమస్యల సుడిగుండం నుంచి కృష్ణ ఎలా తప్పించుకున్నాడు? అనేది “దాస్ కా ధమ్కీ” కథాంశం.

నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. పాత్రలకు అవసరమైన వేరియేషన్స్ ను తన హావభావాలతో చూపించలేకపోయాడు. ముఖ్యంగా రెండో పాత్రలో క్రౌర్యం పండించడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. కృష్ణ దాస్ పాత్రలో మాత్రం ప్రేక్షకుల్ని తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఆది, మహేష్ పంచ్ లకు థియేటర్లు ఘోల్లుమనడం ఖాయం. ముఖ్యంగా పాపులర్ మీమ్స్ ను ఇమిటేట్ చేస్తూ వీళ్ళిద్దరూ పండించిన కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

నివేత పేతురాజ్ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ.. ఆమె పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కు, క్లైమాక్స్ జస్టిఫికేషన్ కి సింక్ లేకపోవడంతో.. క్లారిటీ మిస్ అయ్యింది. రావు రమేష్ తన డైలాగ్ టైమింగ్ తో అలరించాడు.

సాంకేతిక వర్గం పనితీరు: విశ్వక్ సేన్ ఈ చిత్రానికి దర్శకుడు కూడా కావడం గమనించాల్సిన విషయం. టెక్నికల్లీ చాలా చక్కగా మ్యానేజ్ చేశాడు కానీ.. కంటెంట్ పరంగా, ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో తేలిపోయాడు. ముఖ్యంగా సినిమాలోని ట్విస్టుల్లో పెద్దగా పస లేకపోవడం, సెకండాఫ్ లో కథనం నత్తనడకన సాగడంతో.. దర్శకుడిగా మొదటి చిత్రం “ఫలక్ నుమా దాస్” స్థాయి పేరు సంపాదించుకోలేకపోయాడు.

లియోన్ జేమ్స్ సంగీతం & నేపధ్య సంగీతం బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ & ముఖ్యంగా ఎడిటింగ్ సినిమాను బ్రతికించాయి. ఇంటర్ కట్స్ & లైటింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

విశ్లేషణ: రొటీన్ కథ, కథనాలతో సాగే యావరేజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ “దాస్ కా ధమ్కీ”. విశ్వక్ సేన్ స్క్రీన్ ప్రెజన్స్, ఆది-మహేశ్ ల కాంబినేషన్ కామెడీ, లియోన్ జేమ్స్ సంగీతం కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. బ్రేకీవెన్ బడ్జెట్ కూడా తక్కువే కావడం, పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, లాంగ్ వీకెండ్ గట్రా అంశాలన్నీ కన్సిడర్ చేసినప్పుడు.. విశ్వక్ సేన్ ధమ్కీ కమర్షియల్ హిట్ కొట్టేయడం ఈజీయే! .

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Das Ka Dhamki
  • #Dhamki
  • #Naressh Kuppili
  • #Nivetha Pethuraj
  • #Vishwak Sen

Reviews

Ahimsa Review In Telugu: అహింస సినిమా రివ్యూ & రేటింగ్!

Ahimsa Review In Telugu: అహింస సినిమా రివ్యూ & రేటింగ్!

Pareshan Review In Telugu: పరేషాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pareshan Review In Telugu: పరేషాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chakravyuham: The Trap Movie Review In Telugu: చక్రవ్యూహం : ది ట్రాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chakravyuham: The Trap Movie Review In Telugu: చక్రవ్యూహం : ది ట్రాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Malli Pelli Review In Telugu: మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Malli Pelli Review In Telugu: మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwak Sen: అభిమానులకు శుభవార్త చెప్పిన విశ్వక్ సేన్.. అసలేం జరిగిందంటే?

Vishwak Sen: అభిమానులకు శుభవార్త చెప్పిన విశ్వక్ సేన్.. అసలేం జరిగిందంటే?

Jr NTR: ఇచ్చిన మాట తప్పకూడదని తారక్ అలా చేశారు.. విశ్వక్ కామెంట్స్ వైరల్!

Jr NTR: ఇచ్చిన మాట తప్పకూడదని తారక్ అలా చేశారు.. విశ్వక్ కామెంట్స్ వైరల్!

Vishwaksen: వ్యతిరేకత వచ్చిన ఎవరికి ద్రోహం చేయలేదు!

Vishwaksen: వ్యతిరేకత వచ్చిన ఎవరికి ద్రోహం చేయలేదు!

Nivetha Pethuraj: చూపులతో కవ్విస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ బ్యూటీ నివేథా క్యూట్ లుక్స్ వైరల్!

Nivetha Pethuraj: చూపులతో కవ్విస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ బ్యూటీ నివేథా క్యూట్ లుక్స్ వైరల్!

trending news

Ahimsa Review In Telugu: అహింస సినిమా రివ్యూ & రేటింగ్!

Ahimsa Review In Telugu: అహింస సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Sharwanand: శర్వానంద్ – రక్షిత ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ.. వీడియో వైరల్.!

Sharwanand: శర్వానంద్ – రక్షిత ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ.. వీడియో వైరల్.!

56 mins ago
Pareshan Review In Telugu: పరేషాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pareshan Review In Telugu: పరేషాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Singer: సింగర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.!

Singer: సింగర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.!

1 hour ago
Nenu Student Sir Twitter Review: ‘నేను స్టూడెంట్ సర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Nenu Student Sir Twitter Review: ‘నేను స్టూడెంట్ సర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

6 hours ago

latest news

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ పాట విడుదల

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ పాట విడుదల

16 mins ago
Actress Priya: ‘బిగ్ బాస్5’ బ్యూటీ ప్రియా.. లేటెస్ట్ గ్లామర్ ఫోటో వైరల్

Actress Priya: ‘బిగ్ బాస్5’ బ్యూటీ ప్రియా.. లేటెస్ట్ గ్లామర్ ఫోటో వైరల్

41 mins ago
Star Actor: Laiగిక దాడుల కేసులో అడ్డంగా బుక్కైన నటుడు.!

Star Actor: Laiగిక దాడుల కేసులో అడ్డంగా బుక్కైన నటుడు.!

58 mins ago
ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెడ్డింగ్ డైరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెడ్డింగ్ డైరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

1 hour ago
Adipurush: ఘనంగా ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఏర్పాట్లు!

Adipurush: ఘనంగా ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఏర్పాట్లు!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us