Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

  • August 13, 2026 / 09:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

సినిమా మీద అంచనాలు ఉంటే వాటిని అందుకోవడం చాలా కష్టం. అయితే అంచనాలు లేని సినిమాతో అంచనాలకు మించిన విజయం అందించడం ఇంకా కష్టం. ఇది హీరోకు, దర్శకుడుకు.. ఇలా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి విజయం సాధించి.. కంటెంట్‌ పవర్‌, కాస్టింగ్‌ పవర్‌ ఏంటి అనేది చూపించిన చిత్రం ‘డిసి’. లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో అరుణ్‌ మాథేశ్వరన్‌ రూపొందించిన చిత్రమిది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంటోంది.

DC

ఇలాంటి సమయంలో సినిమాకు మరింత హైప్‌ని తీసుకొచ్చే ఓ న్యూస్‌ బయటకు వచ్చింది. అదే ‘డిసి’ సినిమా టీమ్‌ మరోసారి కలవబోతోంది అని. అదేంటి ‘డిసి’ సినిమా ఆఖరులో ఎలాంటి సీక్వెల్‌ మాట చెప్పలేదు కదా అంటారా? అవును అక్కడేమీ చెప్పలేదు కానీ కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ఈ టీమ్‌ మరోసారి కలుస్తోంది అని చెబుతున్నారు. అంటే ఆ సినిమా సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ అని కాకుండా ఈ సినిమా టీమ్‌ అంతా కలసి మరో సినిమా చేయబోతున్నారు అని తెలుస్తోంది.

అయితే, ఈ సినిమా ఇప్పటికిప్పుడు సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ‘డిసి’ పనుల్లో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న లోకేశ్‌.. ఇప్పుడు మొత్తం కాన్సన్‌ట్రేషన్‌ అల్లు అర్జున్‌ సినిమా మీద పెట్టబోతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారట. అందుకే ఇప్పట్లో ‘డిసి’ కాంబో రిపీట్‌ కావడం కష్టమే. కానీ ఈ ఆప్షన్‌ అయితే ఉంది అని చెప్పొచ్చు. మరి ఈసారి చేయబోయే సినిమా ‘డిసి’ తరహాలో కొత్త ప్రయత్నమా.. లేక ఈసారి కొత్తగా ఆలోచిస్తారా అనేది చూడాలి.

బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dc

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

10 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

54 mins ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

1 hour ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

2 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version