Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Deepika Padukone: గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో జాయినైన దీపిక!

Deepika Padukone: గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో జాయినైన దీపిక!

  • June 14, 2022 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో జాయినైన దీపిక!

దీపికా పదుకొనే కి హార్ట్ బీట్ సమస్య తలెత్తడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దీపికా పదుకొనే హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఆమెకు సడెన్ గా హార్ట్ బీట్ సమస్య తలెత్తడంతో సిబ్బంది హైదరాబాదులో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు.చిన్నపాటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్య నిపుణులు.ప్రస్తుతం దీపికా ను నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్లో పెట్టినట్లు తెలుస్తుంది.

హీరో ప్రభాస్, నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ లు వెంటనే అప్రమత్తమయ్యారు అని తెలుస్తుంది. తమ అనుచరులను దీపికా వద్ద ఉంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని ఆదేశించారు. అయితే దీపికా ఆరోగ్యం బాగానే ఉంది. అది చిన్న పాటి పెయిన్ అని ప్రభాస్ సినిమా యూనిట్ చెబుతుంది.మొన్ననే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న దీపికా పదుకొణె తన ఫ్యాషన్ గేమ్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టింది.

అటు తర్వాత జూన్ 10న తన తండ్రి ప్రకాష్ పదుకొనే పుట్టినరోజు సందర్భంగా తిరుమల కూడా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈరోజు ఇలా ఈమె హాస్పిటల్ పాలు అవుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు.ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ టైం మెషిన్ కాన్సప్ట్ తో తెరకెక్కుతుంది.

ఇది పాన్ వరల్డ్ మూవీ అని.. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేయబోతున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Deepika Padukone
  • #Actress Deepika Padukone
  • #Deepika
  • #Deepika Padukone

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

12 mins ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

18 mins ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

3 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

4 hours ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

23 mins ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

51 mins ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

1 hour ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version