Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 22, 2024 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘హీరో’ చిత్రంతో డెబ్యూ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla)  ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమా చేశాడు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల  (Arun Jandyala) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హనుమాన్’ (Hanu Man)  ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  ఈ చిత్రానికి కథ అందించడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.నవంబర్ 22న ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం విడుదల కాబోతోంది.టీజర్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. బిజినెస్ అయితే ఆశించిన స్థాయిలో జరగలేదు.

Devaki Nandana Vasudeva

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'అమరన్' టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!
నైజాం 1.50 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర(టోటల్) 2.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్(టోటల్) 5.00 cr

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. గల్లా అశోక్ మొదటి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ అంతా ప్రశాంత్ వర్మ బ్రాండ్ పై జరిగిందే. సో సినిమాకి స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు. మరి ప్రశాంత్ వర్మ బ్రాండ్ తో అయినా దీనికి జనాలు వస్తారేమో చూడాలి.

సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Jandyala
  • #Ashok Galla
  • #Devaki Nandana Vasudeva
  • #Manasa Varanasi

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

21 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

21 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

22 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version