Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Devaki Nandana Vasudeva Collections: వీకెండ్ కే దుకాణం సర్దేసింది.. మైండ్ బ్లాక్ అంతే..!

Devaki Nandana Vasudeva Collections: వీకెండ్ కే దుకాణం సర్దేసింది.. మైండ్ బ్లాక్ అంతే..!

  • November 25, 2024 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devaki Nandana Vasudeva Collections: వీకెండ్ కే దుకాణం సర్దేసింది.. మైండ్ బ్లాక్ అంతే..!

అశోక్ గల్లా (Ashok Galla)  ‘హీరో’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమా చేశాడు. మైథలాజికల్ టచ్ తో కూడిన కమర్షియల్ మూవీ ఇది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బోయపాటి శ్రీను శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala)  దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘హనుమాన్’ (Hanu Man) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  కథ అందించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అని అంతా అనుకున్నారు.

Devaki Nandana Vasudeva

కానీ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒకసారి (Devaki Nandana Vasudeva) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక
  • 2 పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్
  • 3 'ఊ అంటావా' ని మ్యాచ్ చేయలేదు.. 'దెబ్బలు పడతయ్ రాజా'!
నైజాం 0.11 cr
సీడెడ్ 0.01 cr
ఆంధ్ర(టోటల్) 0.11 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.26 cr (షేర్)

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.26 కోట్లు షేర్ ను రాబట్టింది. అవి కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీయకుండా..! ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కి ఏకంగా రూ.5.24 కోట్ల షేర్ ను రాబట్టాలి..!

సత్యదేవ్ ‘జీబ్రా’ వీకెండ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Jandyala
  • #Ashok Galla
  • #Devaki Nandana Vasudeva
  • #Manasa Varanasi

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

40 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version