Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ కోసం తన సెంటిమెంట్‌నే తారక్‌ నమ్ముకున్నాడా? చూస్తుంటే..

Devara: ‘దేవర’ కోసం తన సెంటిమెంట్‌నే తారక్‌ నమ్ముకున్నాడా? చూస్తుంటే..

  • August 31, 2024 / 11:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ కోసం తన సెంటిమెంట్‌నే తారక్‌ నమ్ముకున్నాడా? చూస్తుంటే..

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ? అందులోనూ నెంబర్‌ల మీద ఇంకా ఎక్కువ అని అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే వాళ్ల సినిమా రిలీజ్‌ డేట్లు, పోస్టర్‌ లాంచ్‌ డేట్లు, టీజర్‌ డేట్లు ఇలా అన్నీ ఆ నెంబరు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా నెంబర్ల కాన్సెప్ట్‌ను బాగా ఫాలో అయ్యే హీరోలు కూడా ఉన్నారు. అలాంటివారిలో తారక్‌  (Jr NTR) ఒకడు. ఆయన తాజా సినిమా ‘దేవర’ (Devara) విషయంలో అదే జరుగుతోంది. కావాలంటే ‘దేవర’ సినిమా టీమ్‌ ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) పేజీ చూడండి.

Devara

ఇంకా కావాలంటే ఈ సినిమా గురించి వస్తున్న లేటెస్ట్‌ పుకార్లు చూడండి. అంతెందుకు సినిమా రిలీజ్‌ డేట్‌ చూడండి. విడుదలైన పాటలు, టీజర్‌ల టైమ్‌లు కూడా చూడండి. సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్‌ చేస్తున్నారు. అంటే 2+7=9. ఇక సినిమా స్పెషల్‌ షోలు 27న వేకువజామును 1:08కి పడేలా చూస్తున్నారట. ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. మామూలుగానే తారక్ లక్కీ నెంబర్ 9. ఆయన కారు నెంబర్లు దాదాపుగా అన్నీ ‘9’తోనే ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

అలాంటిది సినిమా విషయంలో కాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. మొన్నీమధ్య వచ్చిన సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) టీజర్‌ను 4:05కి లాంచ్‌ చేశారు. అంతకుముందు ‘చుట్టమల్లె..’ సాంగ్‌ను 5:04కి రిలీజ్‌ చేశారు. తొలి పాట ‘ఫియర్‌’ను 7:02కి రిలీజ్‌ చేశారు. ఇలా అన్నింటా ‘9’ కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ సరసన జాన్వీ (Janhvi Kapoor)  నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్నారు. ‘ఆచార్య’ ఫలితం తర్వాత తీవ్రంగా ట్రోలింగ్‌కి గురైన కొరటాల శివకు ఈ సినిమా విజయం అత్యంత కీలకం.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత తారక్‌ ఈ సినిమాతోనే వస్తున్నాడు. కాబట్టి అతనికీ అత్యవసరం. మరి ఇంతమంది విజయం అత్యవసరం అనుకుంటుండగా వస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ క్రమంలో ‘9’ సెంటిమెంట్‌ ఇంకెంత పాటిస్తారో కూడా తెలుస్తుంది.

 వెంకీ అనిల్ మూవీకి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva
  • #Saif Ali Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version