Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

  • December 2, 2025 / 02:27 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ‘దేవర 2′ గురించి చాలా రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.’దేవర 2’ పై ఎన్టీఆర్ కి ఇంట్రెస్ట్ లేదని, ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడని, అందుకే దర్శకుడు కొరటాల శివ కూడా వేరే హీరోతో సినిమా సెట్ చేసుకుంటున్నట్టు ఆ గాసిప్స్ యొక్క సారాంశం. వీటి వల్ల ‘దేవర 2’ ప్రాజెక్టు ఆగిపోయింది అని నమ్మేసిన వాళ్ళ సంఖ్య 90 శాతానికి చేరుకుంది.

Devara 2

వికీపీడియాలో సైతం ‘దేవర 2’ ప్రాజెక్ట్‌ షేల్వ్(నిలిచిపోయినట్టు) మెన్షన్ చేశారు అంటే.. ఆ గాసిప్స్ తీవ్రత ఏ రేంజ్లో పాకిందో అర్ధం చేసుకోవచ్చు.అయితే అవి పూర్తిస్థాయిలో వాస్తవాలు కాదు. దర్శకుడు కొరటాల శివకి ఎన్టీఆర్ ఇచ్చిన క్లారిటీ వేరు. మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కి గాయాలు అవ్వడం, అలాగే వార్ 2 రిలీజ్ వంటి వ్యవహారాల కారణంగా ‘డ్రాగన్’ షూటింగ్ డిలే అయ్యింది. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేందుకు మరింత టైం పడుతుంది. ఇది పూర్తయిన వెంటనే ‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ 35 రోజులు కాల్ షీట్స్ ఇచ్చేందుకు ముందుగా అంగీకరించాడు. కానీ ఇప్పుడు ‘డ్రాగన్’ ఆలస్యమవుతుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టాల్సి ఉంది.

అందుకే ‘దేవర 2’ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివని ‘ఒక సినిమా చేసుకుని రా’ అని ఎన్టీఆర్ సూచించాడట. అందుకే కొరటాల కూడా యంగ్ హీరోతో సినిమా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు క్లారిటీ ఇది.

‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Devara 2
  • #Koratala Shiva
  • #koratala siva
  • #NTR

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

4 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

4 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

4 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

5 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

6 hours ago

latest news

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

8 mins ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

17 mins ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

28 mins ago
కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

45 mins ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version