Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: ‘పుష్ప 3’ ఐటెం సాంగ్.. దేవి మనసులోని మాట!

Devi Sri Prasad: ‘పుష్ప 3’ ఐటెం సాంగ్.. దేవి మనసులోని మాట!

  • January 24, 2025 / 07:27 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: ‘పుష్ప 3’ ఐటెం సాంగ్.. దేవి మనసులోని మాట!

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(సిరీస్) కి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘పుష్ప’ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘పుష్ప 2’ అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1500 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అక్కడే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం అనేది ఒక రికార్డు గా చెప్పుకోవాలి. అల్లు అర్జున్ అక్కడ సూపర్ స్టార్ అయిపోయాడు.

Devi Sri Prasad

Devi Sri Prasad About Pushpa 3 Item Song (1)

ఇక ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ కూడా ఉంటుంది అని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘పుష్ప 3 – ది రాంపేజ్’ టైటిల్ ను కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రావడానికి ఇంకో 3,4 ఏళ్ళు టైం పడుతుంది అని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

ఇవి కంప్లీట్ అయ్యేసరికి కచ్చితంగా 2028 వరకు టైం పట్టొచ్చు. మరోపక్క సుకుమార్ కూడా రాంచరణ్, విజయ్ దేవరకొండ..లతో ఒక సినిమా చేయాలి. సో సుకుమార్ ఫ్రీ అవ్వడానికి కూడా 2028 వరకు టైం పట్టొచ్చు. సో చాలా టైం ఉన్నప్పటికీ ‘పుష్ప 3’ గురించి ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా ‘పుష్ప 3’ ఐటెం సాంగ్ గురించి డిస్కషన్స్ జరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

ఇటీవల సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను (Devi Sri Prasad) .. ‘పుష్ప 3’ ఐటెం సాంగ్ గురించి ప్రశ్నించారు. అందుకు అతను అందులో జాన్వీ కపూర్  (Janhvi Kapoor) నర్తిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ‘పుష్ప’ ఐటెం సాంగ్లో సమంత, ‘పుష్ప 2’ ఐటెం సాంగ్లో శ్రీలీల (Sreeleela) నర్తించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 3’ ఐటెం సాంగ్లో జాన్వీ డాన్స్ చేస్తే అద్భుతమే కదా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version