Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dhanaraj: జబర్దస్త్ కు ధనరాజ్ దూరం కావడానికి కారణమిదే!

Dhanaraj: జబర్దస్త్ కు ధనరాజ్ దూరం కావడానికి కారణమిదే!

  • September 16, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanaraj: జబర్దస్త్ కు ధనరాజ్ దూరం కావడానికి కారణమిదే!

బుల్లితెర షోల ద్వారా, సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో ధనరాజ్ ఒకరనే సంగతి తెలిసిందే. అయితే ఇతర ఛానెళ్లలో ఆఫర్ రావడంతో ధనరాజ్ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే జబర్దస్త్ షో ద్వారా సక్సెస్ సాధించిన స్థాయిలో ఇతర ఛానెళ్లలోని ప్రోగ్రామ్ లతో ధనరాజ్ సక్సెస్ సాధించలేకపోయారు. ఆ తర్వాత ధనరాజ్ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనరాజ్ మాట్లాడుతూ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేశానని అన్నారు. ఈ విషయంలో నేను వేణును చాలాసార్లు తిడతానని ధనరాజ్ తెలిపారు. మా టీవీలో అలీ టాకీస్ అనే ప్రోగ్రామ్ వచ్చేదని అలీ ఆ షోకు కొన్ని కారణాల వల్ల దూరం కావడంతో అలీ టాకీస్ ను మా టాకీస్ గా మార్చారని ధనరాజ్ తెలిపారు. వేణు వచ్చి నువ్వు, నేను యాంకర్స్ అని చెప్పి నన్ను ఆ షో కోసం చేయడానికి ఒప్పించారని ధనరాజ్ అన్నారు.

జబర్దస్త్ షో కామెడీ స్కిట్స్ కు సంబంధించిన షో కాగా మా టాకీస్ యాంకరింగ్ షో అని రెండూ వేర్వేరు కాబట్టి సమస్య ఉండదని అనుకున్నానని ధనరాజ్ తెలిపారు. రెండు షోలు పూర్తిస్థాయిలో భిన్నమైన షోలు కాబట్టి సమస్య రాదని అనుకున్నామని ధనరాజ్ చెప్పుకొచ్చారు. నేను వెళ్లి జబర్దస్త్ దీప్తిగారితో మాట్లాడానని ఆవిడ మీరు ఇక్కడా కనిపించి అక్కడా కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని అన్నారని ధనరాజ్ తెలిపారు.

ఆ షో అయిపోయిన తర్వాత జబర్దస్త్ కు రావాలని దీప్తి గారు సూచించారని ధనరాజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లాలంటే అప్పటివరకు టీమ్ లీడర్లుగా చేసిన వాళ్లు మళ్లీ కంటెస్టెంట్లుగా చేయాల్సి ఉంటుందని అందువల్ల సమస్యలు వస్తాయని భావించానని ఆయన అన్నారు. 200 రూపాయలతో ఇండస్ట్రీకి వచ్చానని ధనరాజ్ తెలిపారు. ధనరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Dhanraj
  • #Dhanraj
  • #Jabaradasth

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

6 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

21 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

22 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

24 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version