Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • February 26, 2026 / 02:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

విజయాన్ని మించిన గౌరవం లేదు.. విస్మరణకు మించిన రివేంజ్‌ లేదు అంటారు. దీన్ని ఎవరు ఎలా వాడుకున్నా వాడుకోకపోయినా సినిమా పరిశ్రమలో పక్కాగా వాడుతూ ఉంటారు. సరైన విజయం దాకా... అప్పటివరకు తమను విస్మరించిన వారికి సరైన కౌంటర్‌ ఇస్తూ ఉంటారు. ఇది నటులు – సాంకేతిక నిపుణులు, నటులు – నటులు మధ్య జరుగుతూ ఉంటుంది. అలాగే నటులు – మీడియా ముందు కూడా అవుతుంటుంది. ఇప్పుడు ‘ధురంధర్‌’ సినిమా టీమ్‌ అదే పని చేసింది. తమ సినిమా గురించి, తమ కష్టం గురించి తక్కువ చేసి మాట్లాడిన ఓ మీడియా సంస్థకు ఝలక్‌ ఇచ్చింది.

Dhurandhar

ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు చెందిన ఇండియన్ పురస్కారాల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇలాంటి ఈవెంట్లకు వచ్చి బ్రాండ్‌, ఇమేజ్‌ పెంచుకోవాలని నటులు, సాంకేతిక నిపుణులు చూస్తూ ఉంటారు. అయితే ‘ధురంధర్‌’ సినిమా టీమ్‌ రాలేదు. తమ సినిమాకు ఇప్పుడు ప్రచారం అక్కర్లేదు అనుకొని ఆ టీమ్‌ రాకుండా ఉండలేదు. గతంలో వారి సినిమా గురించి ఆ మ్యాగజైన్‌ ఎడిటర్‌ పూర్తి నెగెటివ్‌గా రివ్యూ ఇచ్చారు.

ఆ సినిమాను, టీమ్‌ కష్టాన్ని, వసూళ్లను పొగుడుతూ కార్యక్రమం హోస్ట్‌ సినిమా టీమ్‌ని అనౌన్స్‌ చేసింది. తీరా చూస్తే ఆ రోజు ఎవరూ రాలేదు. ఎందుకా అని చూస్తే.. ఆ సినిమాను యాంటీ పాకిస్థాన్ కంటెంట్‌గా ఆ మ్యాగజైన్ ఎడిటర్ తన రివ్యూలో రాసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆ రివ్యూ మీద విమర్శలు రావడంతో ఆ వీడియోను డిలీట్‌ చేసేశారు. కానీ ఈ విషయాన్ని సినిమా టీమ్‌ సీరియస్‌గా తీసుకొంది. మన దేశానికి గర్వంగా అనిపించేలా తీసిన సినిమాను అలా తక్కువ చేసేలా రాయడం సరికాదు అనేది ఆ సినిమా టీమ్‌ ఉద్దేశం. అందుకే అలా విస్మరణ బదులు ఇచ్చింది..

రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

12 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

13 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

10 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

13 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version