Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

  • March 26, 2026 / 07:34 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) అదే ‘దురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ అయ్యింది. డిసెంబర్లో రిలీజ్ అయిన ‘దురంధర్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Dhurandhar: The Revenge Collections

అందువల్ల మొదటి నుండి ‘దురంధర్ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ప్రీమియర్ షోల నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ టాక్ చెప్పారు. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

dhurandhar 2 releasing in 5 languages1.jpg

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోటీగా రిలీజ్ అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్ళు సాధిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్ళు ఇంకా పెరుగుతున్నాయి అని చెప్పాలి. ఒకసారి ‘దురంధర్ 2’ 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 529 cr
ఓవర్సీస్  279 cr
వరల్డ్ టోటల్ 865 cr (గ్రాస్)

 ‘దురంధర్ : ది రివేంజ్'(దురంధర్ 2) వరల్డ్ వైడ్ గా రూ.865 కోట్ల(గ్రాస్) ని కలెక్ట్ చేసింది. 6 రోజుల్లోనే ఈ రికార్డు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది ‘దురంధర్’. కేవలం ఇండియాలోనే రూ.586 కోట్ల వరకు వసూల్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.57 కోట్లు(తెలుగు+ హిందీ(వెర్షన్లు కలుపుకుని)) గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhurandhar: the revenge
  • #Dhurandhar: The Revenge Collections
  • #Dhurandhar: The Revenge Movie
  • #Ranveer Singh
  • #Tollywood

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

7 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

18 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

3 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

22 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version