Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

  • March 25, 2026 / 02:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

హరీష్ శంకర్(Harish Shankar) టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు.స్వతహాగా మంచి రైటర్ కూడా. ‘మిరపకాయ్’ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్స్ అలాగే ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘గద్దలకొండ గణేశ్’ వంటి హిట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి.

Harish Shankar

అయితే తర్వత చేసిన ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేశాడు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి పర్వాలేదు అనే రేంజ్లో టాక్ తెచ్చుకుంది.

Director Harish shankar about Ram Charan (1) కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో పెర్ఫర్మ్ చేయడం లేదు. ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తట్టుకోలేకపోతుంది అనే చెప్పాలి.ఏదైతేనేం.. హరీష్ శంకర్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి తన వంతు న్యాయం అతను చేశాడు. బాక్సాఫీస్ రన్ అనేది అతని చేతిలో లేని పని. అయితే హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా సంగతేంటి? అది ఎవరితో? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. బాలకృష్ణతో హరీష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

కానీ బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినా ఇప్పట్లో అది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. మరోవైపు టాలీవుడ్‌లో ఉన్న మిగతా హీరోలందరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. నితిన్, రామ్ వంటి హీరోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామ్ ఎలా ఉన్నా నితిన్ అయితే హరీష్ శంకర్ కి ప్రస్తుతం బెస్ట్ ఛాయిస్ అనేది ఇండస్ట్రీ మాట. మరి చూడాలి హరీష్ ఎవరితో సినిమాని సెట్ చేసుకుంటాడో?!

‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Harish Shankar Movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #Tollywood

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

11 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version