Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: 2 రోజుల ముందు బన్నీ అలా చేయడానికి కారణం ఇదేనా..!

Allu Arjun: 2 రోజుల ముందు బన్నీ అలా చేయడానికి కారణం ఇదేనా..!

  • December 13, 2024 / 04:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: 2 రోజుల ముందు బన్నీ అలా చేయడానికి కారణం ఇదేనా..!

డిసెంబర్ 4 నైట్ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమాకి వెయ్యికి పైగా టికెట్ రేట్లు పెట్టినా అభిమానులు వెనక్కి తగ్గలేదు. మరోపక్క సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ (Allu Arjun)  తన ఫ్యామిలీతో పాటు స్నేహితుడు శిల్పా రవి ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లారు. థియేటర్ విజిట్ ప్లానింగ్స్ ఉన్నప్పుడు.. కనీసం 6-12 గంటల మధ్యలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు కూడా వాళ్ళు అనుమతి ఇస్తేనే వెళ్ళాలి. కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఏర్పరచగలం అనే నమ్మకం వచ్చాకే పోలీసులు అనుమతి ఇస్తారు.

Allu Arjun

కానీ అల్లు అర్జున్ ఇలాంటివి సీరియస్ గా తీసుకోకుండా.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని చాటుకోవడానికి ర్యాలీ నిర్వహించుకుని మరీ థియేటర్ కి వెళ్లారు. ఆ తర్వాత థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. దీంతో థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ అలాగే అతని టీంపై కేసు నమోదైంది. పెద్దవాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క కాదులే అని అంతా చర్చించుకున్నారు. కానీ అల్లు అర్జున్ చేసిన దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనోజ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది.. అందుకేనా..!
  • 2 పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!
  • 3 ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్ళి..వైరల్ అవుతున్న ఫోటోలు!

రేవతి అనే మహిళ మరణించడానికి పరోక్షంగా అతనే కారణం. మరోపక్క థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తమ థియేటర్ ని లీజుకి ఇచ్చేసినట్టు చెప్పి సైడ్ అయ్యారు. ఫైనల్ గా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయం ముందుగా తెలుసుకునే అల్లు అర్జున్.. 2 రోజుల క్రితం ‘కేసును కొట్టివేయాలని’ క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడట.

‘తొక్కిసలాట ఘటనకు తాను కారణం కాదని’ కూడా బన్నీ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది అని సమాచారం. ఇక బన్నీని అరెస్ట్ చేసే ముందు.. ‘నా బెడ్ రూమ్ వరకు మీరు ఎలా వస్తారు?’ అంటూ కొత్త పాయింట్ తీసి కవర్ చేయాలని ప్రయత్నించాడట. కానీ అది కూడా విఫలమైనట్లు ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఫైనల్ గా బన్నీకి బెయిల్ వస్తుందో లేదో..!

చిక్కడపల్లి పోలీసుల పుణ్యమా అని చెరిగిపోయిన చీలికలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

43 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version