Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju, Pooja Hegde: పూజా హెగ్డే పై దిల్ రాజు ఫన్నీ కామెంట్స్ వైరల్..!

Dil Raju, Pooja Hegde: పూజా హెగ్డే పై దిల్ రాజు ఫన్నీ కామెంట్స్ వైరల్..!

  • April 9, 2022 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Pooja Hegde: పూజా హెగ్డే పై దిల్ రాజు ఫన్నీ కామెంట్స్ వైరల్..!

‘పూజ మన కాజ. పూజ ఇప్పుడు లెగ్ పెడితే చాలు సినిమా సూపర్ హిట్టే. ‘డిజె’ సూపర్ హిట్టు, ‘మహర్షి’ సూపర్ హిట్టు, ‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్టు, ‘అరవింద సమేత’ సూపర్ హిట్టు. పూజ నాకు నీ డేట్స్ కావాలి.. ఎందుకంటే నేను కూడా సూపర్ హిట్ కొట్టాలి అనుకుంటున్నాను. పూజ నువ్వు పాన్ ఇండియా హీరోయిన్ వి. సినిమా సినిమాకి నటన పరంగా కూడా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటున్నావ్.

ఈ మూవీలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశావు’.. అంటూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. నిన్న బీస్ట్ ప్రీ రిలీజ్ వేడుకలో తెగ పొగిడేసాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఆయన నిర్మించిన ‘డిజె’ సినిమాని కూడా సూపర్ హిట్ లిస్ట్ లోకి వేసెయ్యడం కొంత కామెడీ అయితే.., పూజా హెగ్డే ఎక్కడ అడుగుపెట్టినా సూపర్ హిట్ అంటూ చెప్పడం మరింత కామెడీని జెనరేట్ చేసింది. ఎందుకంటే పూజా హెగ్డే… నుండీ ఇటీవల వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.

మరి ఈ మూవీ రిజల్ట్ ను దిల్ రాజు మర్చిపోయాడా.. మర్చిపోవడానికి తావే లేదు ఎందుకంటే ఆ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది రాజు గారే..! అలాంటి దిల్ రాజు.. ఏదో మాట్లాడాలి కదా అని పూజని మోసేసారా లేక ఆమె కాల్ షీట్లు పట్టడానికి అలా చెప్పారా అన్నది ఆయనకే తెలియాలి. అయితే నిన్న ‘బీస్ట్’ ఈవెంట్ కు ఆయన హాజరుకావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ చిత్రం నైజాం హక్కుల్ని ఆయన సొంతం చేసుకోవడం అలాగే విజయ్ 66వ చిత్రాన్ని ఆయన నిర్మించడం.

పనిలో పనిగా విజయ్ కు కూడా రెండు మూడు క్రీమ్ బిస్కెట్లు వేశారు మన రాజు గారు. ఇక ‘బీస్ట్’ చిత్రాన్ని ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేయగా.. ‘సన్ పిక్చర్స్’ వారు నిర్మించారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Dil Raju
  • #Pooja Hegde

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

4 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

17 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

18 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

18 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

4 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

5 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

6 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version