Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

  • February 10, 2026 / 11:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) ఈ మధ్య కాలంలో చాలా డౌన్ ఫాల్ చూశారు. ‘శాకుంతలం’ ‘ది ఫ్యామిలీ స్టార్’ ‘లవ్ మీ’ ‘గేమ్ ఛేంజర్’ ‘తమ్ముడు’ ఇలా ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా.. అది ‘గేమ్ ఛేంజర్’ వల్ల మిగిలిన నష్టాలు తీర్చడానికి మాత్రమే పనికొచ్చింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ జనార్దన’ సెట్స్ పై ఉంది. మరోపక్క ‘ఎల్లమ్మ’ అనే క్రేజీ ప్రాజెక్టుని కూడా నిర్మిస్తున్నారు. ఇవి రిలీజ్ అవ్వడానికి ఇంకా టైమ్ పట్టొచ్చు.

Dil Raju

అయితే నిర్మాతగా దిల్ రాజు వెనుకబడినా.. ఆర్దికంగా స్థిరంగా నిలబడ్డారు అంటే కారణం డిస్ట్రిబ్యూషన్ వల్లనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘అనగనగా ఒక రాజు’ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. విచిత్రంగా ఈ 3 కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఇక నుండి దిల్ రాజుకి బాగానే ఉంటుందేమో అని అంతా అనుకున్నారు.

dil raju og

కానీ ఇంతలోనే ఆయనకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటివరకు దిల్ రాజు ద్వారా రిలీజ్ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సినిమాలు ఇప్పుడు ‘అన్నపూర్ణ..’ కి షిఫ్ట్ అయ్యాయి. సో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కి ఫీడింగ్ కరువైనట్టే. దీంతో పంతానికి పోయి ‘టాక్సిక్’ అనే డబ్బింగ్ సినిమా హక్కులను రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. దానిపై మినిమమ్ బజ్ కూడా లేదు. కేవలం అది డబ్బింగ్ సినిమా నిర్మాతలను ఆకట్టుకోవడానికి వేసిన స్కెచ్ లా అనిపిస్తుంది.

ఎందుకంటే డబ్బింగ్ సినిమా హక్కులను ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ఎక్కువగా చేజిక్కించుకుంటుంది. ఆ విషయంలో దూసుకుపోతుంది కూడా.! సో డిస్ట్రిబ్యూషన్లో కూడా దిల్ రాజు నలిగిపోవడం గ్యారెంటీ అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil Raju Movies
  • #Mythri Movie Makers
  • #Sithara Entertainment
  • #Toxic

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

40 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

10 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

36 mins ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

1 hour ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

2 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version